Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Varun Tej, Akira Nandan: అకీరాకు దిష్టి పెట్టొద్దు.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Varun Tej, Akira Nandan: అకీరాకు దిష్టి పెట్టొద్దు.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

  • February 14, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej, Akira Nandan: అకీరాకు దిష్టి పెట్టొద్దు.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మార్చి నెల 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఒక సందర్భంలో వరుణ్ తేజ్ అకీరా నందన్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ చేసిన ఆ కామెంట్లు వైరల్ వుతున్నాయి.

ఆపరేషన్ వాలంటైన్స్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ కు అకీరా నందన్ తో బాండింగ్ ఎలా ఉంటుందనే ప్రశ్న ఎదురు కాగా నా తమ్ముడితో నా చెల్లితో నేను బాగుంటానని ఎవరూ చెప్పుకోరని అకీరాతో నాకు ఉన్న బంధం గొప్పదని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. అకీరా నందన్ ప్రస్తుతం విదేశాల్లో బాగా చదువుకుంటున్నాడని వరుణ్ తేజ్ వెల్లడించారు. అకీరా గురించి మాట్లాడితే దిష్టి తగులుతుందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

అకీరా నందన్ చిన్న పిల్లాడని వాడి గురించి మాట్లాడవద్దని వరుణ్ తేజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఆ వీడియోకు ఏకంగా 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో వరుణ్ తేజ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమాపై అంచనాలు ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే వేర్వేరు రిలీజ్ డేట్లను మార్చుకున్న ఈ సినిమా మార్చి 1న మాత్రం కచ్చితంగా రిలీజ్ కానుంది. ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ హిట్ అవుతుందేమో చూడాలి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజవుతోంది. విభిన్నమైన కథలకు (Varun Tej) వరుణ్ తేజ్ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Varun Tej

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

3 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

10 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

9 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version