Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Varun Tej: మెగా కుటుంబం మొత్తం బాబాయ్ కి సపోర్ట్ గా ఉంటుంది: వరుణ్ తేజ్

Varun Tej: మెగా కుటుంబం మొత్తం బాబాయ్ కి సపోర్ట్ గా ఉంటుంది: వరుణ్ తేజ్

  • August 19, 2023 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: మెగా కుటుంబం మొత్తం బాబాయ్ కి సపోర్ట్ గా ఉంటుంది: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పాల్గొన్నటువంటి ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే.

చిరంజీవి పవన్ కు మద్దతు తెలుపుతూ ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎంతటి వివాదానికి దారితీసాయో మనకు తెలిసిందే. అనంతరం బ్రో సినిమా వేడుకలో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమా అయినా రాజకీయమైన బాబాయ్ వెంటే మేమంతా అంటూ కామెంట్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మెగా హీరోలు మాట్లాడినటువంటి ఈ విషయాల గురించి ఈయనని ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ అండగా నిలబడుతుందా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ (Varun Tej) ఆసక్తికరమైన సమాధానం తెలిపారు.మా అందరి అవసరం పవన్ కళ్యాణ్ బాబాయ్ కి ఉంటుందని నేను అనుకోవడం లేదని ఈయన తెలియజేశారు. ఒకవేళ మా బాబాయ్ కి మా సపోర్ట్ అవసరమైతే ఫ్యామిలీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ఎన్నికలలో కూడా నా వంతు నేను బాబాయ్ కి సపోర్ట్ చేశానని తెలిపారు.

అయితే ఈసారి కూడా తన సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని కేవలం ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా బాబాయికి మెగా ఫ్యామిలీ పూర్తి సపోర్ట్ ఉంటుందని వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mega family
  • #pawan kalyan
  • #Varun Tej

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version