Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Varun Tej: వరుణ్‌తేజ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ సెంటిమెంట్‌ మార్చాలి మరి!

Varun Tej: వరుణ్‌తేజ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ సెంటిమెంట్‌ మార్చాలి మరి!

  • July 8, 2021 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వరుణ్‌తేజ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ సెంటిమెంట్‌ మార్చాలి మరి!

చిరంజీవి టాలీవుడ్‌లో తిరుగులేదు. ఆయన తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, రామ్‌చరణ్ కూడా తన హవా చూపిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరి విషయంలో ఉన్న లోటు బాలీవుడ్‌లో హిట్‌. కెరీర్‌ తొలినాళ్లలోనే ఇద్దరూ బాలీవుడ్‌కి వెళ్లి సినిమా చేసి… నిరాశపడి వచ్చారు. అయితే ఇప్పుడు మెగా కుటుంబం నుండి మరో హీరో బాలీవుడ్‌కి వెళ్తున్నాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ‘మెగా’ బాలీవుడ్‌ జర్నీ గురించే ఇప్పుడు చర్చ అంతా. తెలుగులో మంచి స్వింగ్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్‌లో ‘ప్రతిబంధ్‌’,

‘ఆజ్‌ కా గూండా రాజ్‌’ సినిమాలు చేశారు చిరంజీవి. ఈ రెండూ సరైన విజయం ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఆయన బాలీవుడ్‌ వైపు చూడలేదు. రామ్‌చరణ్‌ వెళ్లి ‘తుఫాన్‌’ చేశాడు. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్‌ అవ్వలేదు. దీంతో రామ్‌చరణ్‌ మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వెళ్లబోతున్నాడు. ఈ ఇద్దరి ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను తుడిపేయడం ఇప్పుడు వరుణ్‌తేజ్‌ చేతిలో ఉంది. సోనీ పిక్చర్స్‌ నిర్మాణంలో వరుణ్‌తేజ్‌ ఓ బాలీవుడ్‌ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.

దీనికి సంబంధించి కథ కూడా విన్నారట. అంతా ఓకే అనుకుంటే ‘గని’ తర్వాత ఈ సినిమా మొదలవతుందని టాక్‌. వరుణ్‌ సినిమా ఓకే చేయడం అంటే… చిరంజీవి కూడా ఓకే చేయడమే. ఆయన వినకుండా కథ ముందుకెళ్లదు అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన విషయంలో, చరణ్‌ విషయంలో జరిగిన తప్పులు చిరుకు బాగా తెలుసు. కాబట్టి వరుణ్‌ విషయంలో జాగ్రత్తగానే ఉంటారనుకుంటున్నాం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Ghani
  • #Varun Tej

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

5 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

6 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

6 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

7 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

8 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

13 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version