Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » డార్క్ కామెడీ సినిమాలో నెగిటివ్ రోల్లో మెగా హీరో

డార్క్ కామెడీ సినిమాలో నెగిటివ్ రోల్లో మెగా హీరో

  • November 20, 2018 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డార్క్ కామెడీ సినిమాలో నెగిటివ్ రోల్లో మెగా హీరో

ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో అంటే వరుణ్ తేజ్ అనే చెప్పాలి. మాస్.. ఊర మాస్ అంటూ మధ్యలో కొన్ని తప్పులు చేసినా.. ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆ తప్పుల్ని సరిదిద్దుకొని వెనువెంటనే మోస్ట్ డిపెండబుల్ స్టార్ హీరోగా వరుణ్ తేజ్ ఎదుగుతున్న వైనం నవతరం హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తోంది. అయితే.. వరుణ్ ఇప్పుడు తనలోని నటుడ్ని సంతృప్తిపరుచుకోవడం కోసం సన్నద్ధమవుతున్నాడు. కథానాయకుడిగా తనను తాను ఆల్రెడీ వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులకి పరిచయం చేసుకొన్న వరుణ్ తేజ్ త్వరలో ప్రతినాయకుడి అవతారం ఎత్తబోతున్నాడు.

తమిళంలో ఘన విజయం విజయం సాధించడంతోపాటు.. నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకొన్న “జిగర్తాండ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు హరీష్ శంకర్ సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయకుడిగా ఎవరు నటించనున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. బాబీ సింహా పోషించిన విలన్ రోల్ ను మాత్రం వరుణ్ తేజ్ పోషించనున్నాడని తెలుస్తోంది. మరి బాబీ సింహా తరహాలో వరుణ్ కూడా విలన్ గా నేషనల్ అవార్డ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంటాడో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej
  • #Varun Tej movies
  • #Varun Tej New Movie

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

4 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

5 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

6 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

7 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

7 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

1 hour ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

3 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version