Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ghani Release Date: వరుణ్ గని మూవీ రిలీజయ్యేది అప్పుడేనా?

Ghani Release Date: వరుణ్ గని మూవీ రిలీజయ్యేది అప్పుడేనా?

  • October 1, 2021 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghani Release Date: వరుణ్ గని మూవీ రిలీజయ్యేది అప్పుడేనా?

ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాల విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం గని, ఎఫ్3 సినిమాలలో నటిస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా జులైలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. దీపావళి పండుగకు గని మూవీ రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే దీపావళి పండుగకు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో గని సినిమా డిసెంబర్ లో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ లో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ కొడుకు బాబీ, సిద్దు ముద్ద కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. నవీన్ చంద్ర, జగపతిబాబు, ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ వరుణ్ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. పుష్ప రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బన్నీ సినిమా రిలీజ్ కాకపోతే గని మూవీ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పుష్ప డిసెంబర్ మూడవ వారంలో విడుదలైతే రెండు వారాల గ్యాప్ తో గని రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. గని సినిమాతో వరుణ్ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ను సంతోషపరుస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Bobby
  • #Ghani
  • #Kiran Korrapati
  • #Saiee Manjrekar
  • #Varun Tej

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

9 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

11 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 days ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

7 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

8 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

9 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version