Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వెంకటేశ్‌ – తరుణ్‌ భాస్కర్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

వెంకటేశ్‌ – తరుణ్‌ భాస్కర్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • February 9, 2021 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేశ్‌ – తరుణ్‌ భాస్కర్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

‘సూర్య వంశం’, ‘కలిసుందాం రా’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’… వెంకటేశ్‌ నుంచి వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో కొన్ని ఇవీ. వీటన్నింటిలో కామన్‌ పాయింట్ ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామా. వెంకీకి బాగా నప్పే కథలు ఇవీ. చాలా రోజుల తర్వాత వెంకీ మరోసారి ఇలాంటి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

వెంకటేశ్‌ – తరుణ్‌ భాస్కర్‌ కాంబోలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. ‘పెళ్ళి చూపులు’ టైమ్‌లోనే వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆ ఊసుల ముచ్చటే లేదు. అయితే ఇటీవల మళ్లీ ఆ కాంబో చర్చలోకి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా పాయింట్‌ కూడా బయటికొచ్చేసింది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖరులో సినిమా పట్టాలెక్కుతుందట. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘నారప్ప’, ‘ఎఫ్‌ 3’ సినిమాల పనిలో ఉన్నారు. ఈ రెండూ అయ్యాక తరుణ్‌ భాస్కర్‌ సినిమా మొదలుపెడతాడట.

మరోవైపు కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నాడట తరుణ్‌ భాస్కర్‌. రెండు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని సినిమాను సెట్స్‌పైకి ఎక్కించాలని నిర్మాత సురేశ్‌ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం తరుణ్‌ భాస్కర్‌ చాలా రోజులుగా వేరే ఏ సినిమా కూడా ఓకే చేయలేదు. మరి వెంకీ కాంబోలో ఏం చూపిస్తాడో చూడాలి.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #F3 Movie
  • #Naarappa
  • #Tharun Bhascker
  • #Venkatesh

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

4 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version