Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » భారతీయుడు-2 సినిమాలో నటించనున్న వెన్నలకిషోర్

భారతీయుడు-2 సినిమాలో నటించనున్న వెన్నలకిషోర్

  • November 29, 2018 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారతీయుడు-2 సినిమాలో నటించనున్న వెన్నలకిషోర్

డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనకి తెలిసిన విషయమే. ఇక ఆ తరువాత శంకర్, కమల్ హాసన్ తో భారతీయుడు సినిమాకి సిక్వెల్ తీస్తాడనే వార్తలు ఎప్పటినుండో వినిపించగా ఇప్పుడు డైరెక్టర్ శంకర్ తన నెక్స్ట్ తీయబోయే సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాలో ఒక ఇద్దరు హీరోలు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, కమెడియన్ పాత్రకి వెన్నెల కిషొర్ ని డైరెక్టర్ శంకర్ కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక విషయంలోకి వెళితే, భారతీయుడు-2 సినిమాలో కమెడియన్ పాత్రకి చాలా ప్రాముక్యత ఉంటుందట. ఈ కమెడియన్ పాత్రకి గాను డైరెక్టర్ శంకర్ వెన్నెల కిషోర్ ని తీసుకునట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో హీరో శింబు, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారట. ఇప్పటికే కమల్ లుక్ ని రెడీ చేసిన శంకర్, సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో ‘2.౦’ సినిమా ఈ రోజే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో డైరెక్టర్ శంకర్ ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Bharateeyudu 2 First Look
  • #Bharateeyudu 2 Movie
  • #Vennela Kishore

Also Read

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ!

related news

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

trending news

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

10 mins ago
Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

29 mins ago
Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

43 mins ago
Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

1 hour ago
Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

2 hours ago

latest news

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

2 mins ago
Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

37 mins ago
Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

49 mins ago
Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

1 hour ago
Bellamkonda Sreenivas: సూపర్ హిట్ రీమేక్ ని వదులుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version