Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి వేణు చెప్పిన ఆసక్తికర విషయాలు..!

‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి వేణు చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • July 29, 2022 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి వేణు చెప్పిన ఆసక్తికర విషయాలు..!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూలై 29న విడుదల కాబోతుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’, ‘రవితేజ టీం వర్క్స్’ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంతో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

ప్ర. 9 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి?

వేణు : నిజానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్ లు చాలా ఉన్నాయి. వాటిలో బిజీ అయిపోయాను. సినిమాల గురించి ఆలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలు, వెబ్ సీరిస్ లు చూడడం మొదలు పెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ నాకు చెప్పారు. కథ అద్భుతంగా ఉంది. సీఐ మురళి గా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బాగుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది.

ప్ర.సీఐ మురళి పాత్రలో అంతగా ఆకట్టుకున్న అంశం ఏంటి?

వేణు : ఇలాంటి పాత్ర గతంలో నేను ఎప్పుడూ చేయలేదు. అలాగే రామారావు ఆన్ డ్యూటీ వైడ్ రీచ్ ఉన్న కథ అనిపించింది. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేను డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ రామారావు ఆన్ డ్యూటీ లో నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. రామారావు ఆన్ డ్యూటీ తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

ప్ర. ‘స్వయంవరం’ లో మీతో కలిసి చేయాలనీ.. కానీ చేయలేకపోయినట్టు రవితేజ గారు చెప్పారు?

వేణు : నిజంగా దాని గురించి ఇంతకుముందు నాకు తెలీయదండీ. మొత్తానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో మా కాంబినేషన్ కుదిరింది. మొదటి నుండి నేను మల్టీస్టారర్ కి మొగ్గు చూపేవాడిని. ‘చిరునవ్వుతో’ లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ వెంటనే ‘హనుమాన్ జంక్షన్’ చేశాను. చాలా మంది నటీనటులతో కలిసి నటించడం అంటే అదొక పండగ. ‘హనుమాన్ జంక్షన్’ కూడా ఒక పండగలా గడిచింది.

ప్ర. మీ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు.. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు.. ఆయన సినిమాల్లో పాత్రల కోసం మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారా?

వేణు : ఆయన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర ఉంటే ఖచ్చితంగా చెప్తారు. ‘అతడు’ సినిమాలో సోనూసూద్ పాత్ర ముందుగా నాకే చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారు. ఈ పాత్రకి వేణు బాగుంటాడని అనిపిస్తే ఆయన తప్పకుండా చెప్తారు.

ప్ర.రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

వేణు : రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్. డౌన్ టు ఎర్త్ ఉంటారు.

ప్ర.మొదటి సినిమాకి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు.. మీ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి?

వేణు : మంచి ఆహారం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు లేదు. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ కి దూరంగా ఉంటాను. ఇక మిగతాది తల్లిదండ్రుల ఆశీర్వాదం.

ప్ర.ఇక సినిమాల్లో కంటిన్యూ అవుతారా ?

వేణు : ఖచ్చితంగా సినిమాలని చేస్తా. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతా.

ప్ర.మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?

వేణు : ‘ఛాయ్ బిస్కెట్’ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా డిస్కషన్ స్టేజిలో ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyasha Kaushik
  • #Rajisha Vijayan
  • #Ramarao-On Duty
  • #Ravi teja
  • #Sarath Mandava

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

3 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

4 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

6 mins ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

1 day ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version