Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

  • May 26, 2026 / 10:05 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేందుకు ‘విహారి OTT’ సంస్థ రెడీ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా ‘విహారి OTT’ టీమ్ తమ స్పెషల్ ప్రివ్యూను గ్రాండ్‌గా లాంచ్ చేయడం జరిగింది.

Sri Satya

గత 18 ఏళ్లుగా బుల్లితెరపై సూపర్ హిట్ ట్రావెల్ షోలతో మనల్ని అలరించిన విహారి.. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సరికొత్త ఓటీటీ రూపంలో మన ముందుకు రాబోతుంది.

vihari ott global vision sri sathya

ఇదొక ట్రావెల్ ఓటీటీ యాప్. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, అక్కడి సంస్కృతులు, నోరూరించే అక్కడి(వంటలు) రుచులు, అక్కడి స్థానికుల జీవన విధానాలను కళ్ళకు కట్టినట్టు ఓటీటీ స్క్రీన్‌పై చూపించడమే ఈ యాప్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 100% ఎక్స్‌క్లూజివ్ ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ‘విహారి OTT’ చరిత్ర సృష్టించనుంది.తెలుగులో ఈ రేంజ్లో బెంచ్ మార్క్ సెట్ చేసిన ఓటీటీ యాప్ గా విహారి ట్రావెల్ OTT గురించి చెప్పుకోవచ్చు.

ఇది ఆషామాషీ విషయం అయితే కాదు అనే చెప్పాలి.ఈ ఏడాది జూన్ నెల నుండీ విహారి OTT ట్రావెల్ యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇకపై ఇంట్లోనే కూర్చుని ప్రపంచం మొత్తం సంచరించి వచ్చే ఫీలింగ్ కలిగించింది విహారి OTT ట్రావెల్ యాప్.బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య(Sri Satya)… విహారి OTT యాప్ nu లాంచ్ చేయడం జరిగింది. ఆమె కూడా ఇందులో కొన్ని షోలు హోస్ట్ చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి.

‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #biggboss sri sathya
  • #vihari ott

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version