Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Beast Movie: సూపర్ స్టార్, పవర్ స్టార్ లకు ఊహించని పోటీ..?

Beast Movie: సూపర్ స్టార్, పవర్ స్టార్ లకు ఊహించని పోటీ..?

  • June 22, 2021 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Beast Movie: సూపర్ స్టార్, పవర్ స్టార్ లకు ఊహించని పోటీ..?

2021 సంక్రాంతి పండుగకు మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆలస్యమైనా సంక్రాంతికే ఈ సినిమాలను రిలీజ్ చేయాలని ఈ సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. అయితే మహేష్, పవన్ లకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ షాకివ్వబోతున్నారని తెలుస్తోంది. తాజాగా విడుదలైన విజయ్ 65వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

2022 సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి బీస్ట్ రిలీజైనా మహేష్, పవన్ సినిమాల కలెక్షన్లపై విజయ్ సినిమా ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే మహేష్, పవన్ తమ సినిమాలను సంక్రాంతికి తమిళంలో రిలీజ్ చేస్తే మాత్రం కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు తమిళంలో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా కచ్చితంగా తమిళంలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ సినిమా రిలీజైతే తమిళనాడులో తెలుగు హీరోల సినిమాలకు థియేటర్లు దొరకడం అంత తేలిక కాదు. విజయ్ తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే మాత్రం టాలీవుడ్ హీరోల సినిమాలకు తమిళనాడులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ లకు విజయ్ రూపంలో ఊహించని పోటీ ఎదురవుతుండటం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #mahesh
  • #pawan kalyan
  • #Vijay

Also Read

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

trending news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

8 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

9 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

25 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

39 mins ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

1 hour ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version