Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay: ‘విజయ్ 66’ కి మళ్ళీ అలాంటి పోస్టరే.. వంశీ ఏం చేస్తున్నాడో..!

Vijay: ‘విజయ్ 66’ కి మళ్ళీ అలాంటి పోస్టరే.. వంశీ ఏం చేస్తున్నాడో..!

  • May 26, 2022 / 11:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: ‘విజయ్ 66’ కి మళ్ళీ అలాంటి పోస్టరే.. వంశీ ఏం చేస్తున్నాడో..!

తమిళ స్టార్ హీరో విజయ్ .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌’ ‘పీవీపీ’ బ్యానర్ల పై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ షూటింగ్ ని పూర్తి చేసినట్టు చిత్ర బృందం తెలిపింది.

ఈ మొదటి లాంగ్ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టు కూడా చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ విషయాన్ని చెబుతూ.. ఓ పిక్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పిక్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి హీరో విజయ్ కు సీన్ ను వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. విజయ్ చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ పోస్టర్ పై కాపీ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వంశీ పైడిపల్లి… మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ చిత్రం మొదటి షెడ్యూల్ టైంలో కూడా ఇలాంటి పిక్ ను ఒకటి రిలీజ్ చేశాడు. ఆ పిక్ లో కూడా మహేష్ బాబు ఇలానే నిలబడి ఉన్నాడు. కాకపోతే అందులో దర్శకుడు వంశీ పైడిపల్లి లేడు. అందులో కూడా మహేష్ బాబు చాలా క్లాస్ గా కనిపిస్తాడు. మొహం కనిపించకపోయినా ఆ పిక్ అభిమానులకు రీచ్ అయ్యింది. అయితే ఇప్పుడు విజయ్ పిక్ కూడా ఇంచు మించు అలానే ఉంది.

ఇందులో కూడా విజయ్ మొహం కనిపించలేదు. దీంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మళ్ళీ ‘మహర్షి’ నే ఫాలో అవుతున్నాడా?’ అనే కామెంట్స్ మొదలయ్యాయి. నిజానికి అతని సినిమాల్లో కథలు కొత్తగా ఏమీ ఉండవు.ఒక్క ‘ఊపిరి’ ని పక్కన పెడితే అతను తీసిన మిగిలిన సినిమాలు… ఒక్కో సినిమాలో 3,4 సినిమాల పోలికలు కనిపిస్తాయి.అయినప్పటికీ మాస్ ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో సినిమాని నింపుతాడు. అందుకే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్స్ అందుకుంటాడు వంశీ. ఈసారి కూడా అలాగే వర్క్ చేస్తున్నాడేమో చూడాలి..!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Thalapathy
  • #Thalapathy 66
  • #thaman
  • #Vamshi Padipally

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

4 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

7 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

7 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

7 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version