Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Antony: నా కూతురితోపాటు నేను చనిపోయాను… కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ పోస్ట్!

Vijay Antony: నా కూతురితోపాటు నేను చనిపోయాను… కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ పోస్ట్!

  • September 22, 2023 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: నా కూతురితోపాటు నేను చనిపోయాను… కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ పోస్ట్!

కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. పెద్ద కుమార్తె మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఈమె మరణించడంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. తన కుమార్తె మరణంతో రెండు రోజులుగా విజయ్ కుటుంబం శోకసంద్రంలో ఉంది. ఇప్పటికే తన కుమార్తె మరణాన్ని తెలుసుకొని మీరా తల్లి ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన సంగతి తెలిసిందే

అయితే ఇప్పటివరకు ఆత్మహత్య విషయంపై ఎక్కడ స్పందించలేదు అయితే మొదటిసారి వేదికగా తన కుమార్తె మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ అందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ నా పెద్ద కుమార్తె మీరా అన్నింటికంటే మెరుగైన ప్రదేశానికి వెళ్ళింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రదేశానికి వెళ్లిపోయింది.

ఇప్పటికే నా కూతురు నాతోనే (Vijay Antony) మాట్లాడుతుంది ఎందుకంటే నేను కూడా నా కూతురుతో పాటు చనిపోయాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన పోస్ట్ అందరిని ఎమోషనల్ గా టచ్ చేసింది. ఇలా కూతురి మరణం పట్ల గత రెండు రోజులుగా మౌనంగా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగా తన మనసులో ఉన్న బాధను మొత్తం ఇలా తెలియచేయడంతో అభిమానులు కూడా ఈయన చేసిన పోస్టుపై ఎమోషనల్ అవుతున్నారు.

ఇక మీరా చెన్నైలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vijay Antony

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

5 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

20 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

5 mins ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

3 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version