Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: సినిమాలు చేస్తున్నంతకాలం.. ఏదో సాయం చేస్తా: ‘రౌడీ’ హీరో

Vijay Devarakonda: సినిమాలు చేస్తున్నంతకాలం.. ఏదో సాయం చేస్తా: ‘రౌడీ’ హీరో

  • September 16, 2023 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: సినిమాలు చేస్తున్నంతకాలం.. ఏదో సాయం చేస్తా: ‘రౌడీ’ హీరో

‘ఖుషి’ సినిమా విడుదలైన తర్వాత తొలినాళ్లలో వచ్చిన టాక్‌ చూశాక… ఆ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ ఆ ఆనందాన్ని తన అభిమానుల్లో వంద కుటుంబాలకు పంచుదాం అనుకున్నారు. ఈ మేరకు #SpreadingKushi అనే కార్యక్రమం ఎంచుకున్నాడు. వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తూ మొత్తంగా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తి చేశాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని.. వంద కుటుంబాల ఆనందానికి కారణమయ్యాడు.

అయితే విజయ్‌ (Vijay Devarakonda) ఈ క్రమంలో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన చిన్నతనంలో కుటుంబ పరిస్థితుల్ని వివరిస్తూ.. అప్పుడు ఎలా ఉండేవారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. నాకు ఇప్పుడు నిజమైన సంతోషం, సంతృప్తి లభించాయి. మీరంతా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఆరోగ్యంగా ఉంటూ.. పనిచేస్తున్నంత కాలం ఏటా ఏదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంటాను అని అభిమానులకు మాట ఇచ్చాడు. అంతేకాదు ఇప్పుడు తాను చేస్తున్నవన్నీ తన వ్యక్తిగత కోరికలు అని చెప్పాడు.

చిన్నప్పుడు ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక కొన్ని ఆనందాలకు దూరమయ్యానని, అందుకే ఇప్పుడు తాను హీరో అయ్యాక సంపాదన నుండి ఏటా కొంత మేర ఇలా సాయం రూపంలో ప్రజలకు ఇస్తున్నాను అని చెప్పాడు విజయ్‌ దేవరకొండ. ఓ సందర్భంలో తమ్ముడి ఇంజనీరింగ్‌ ఫీజు కట్టడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారనే విషయం కూడా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే బాగుండని అనుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తానిచ్చిన రూ.లక్ష ఏదోరకంగా ఉపయోగపడితే చాలు అని చెప్పాడు.

అంతేకాదు డబ్బులు అందుకున్న వారు ఎవరూ తనకు థ్యాంక్స్‌ చెప్పొద్దని కూడా విజయ్‌ దేవరకొండ కోరాడు. దీంతో ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్లు ‘రియల్‌ హీరో’ అంటూ విజయ్‌ దేవరకొండను ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్‌కు ఏరి కోరి డబ్బులు ఇవ్వడం అంటే పెద్ద విషయమే కదా.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

16 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

10 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

12 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

15 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version