Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: తన గత సినిమా ఫలితం పై విజయ్ దేవరకొండ కామెంట్స్..!

Vijay Devarakonda: తన గత సినిమా ఫలితం పై విజయ్ దేవరకొండ కామెంట్స్..!

  • July 22, 2022 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: తన గత సినిమా ఫలితం పై విజయ్ దేవరకొండ కామెంట్స్..!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతుంది. అదే డేట్ కి గతంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి ‘లైగర్’ కూడా ‘అర్జున్ రెడ్డి’ లానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చిత్రబృందం తో పాటు అటు ఇండస్ట్రీ వర్గాలు.. ఇటు అభిమానులు ఆశిస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకర్షించడంతో కచ్చితంగా ‘లైగర్’ పై అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉండగా.. ట్రైలర్ లాంచ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ … ” అభిమానుల మెంటల్ మాస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం అర్థమైతలేదు. రెండేళ్లు అవుతుంది సినిమా విడుదలై.అంతకు ముందు రిలీజైన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కాదు. అయినా లైగర్ ట్రైలర్ కి అభిమానులు రచ్చ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది” అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయిపోయింది. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’.

2020 ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అభిమానులు కూడా భారీగా డిజప్పాయింట్ అయ్యారు.’వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో పాజిటివ్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ లో ఐశ్వర్య రాజేష్ చేసిన సువర్ణ ట్రాక్ గురించి చెప్పుకోవాలి. విజయ్ ఫ్యాన్ బేస్ కూడా ఆ మూవీని కాపాడలేకపోయాయి.ఆ చిత్రం వల్ల బయ్యర్స్ భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.18 కోట్ల వరకు ఈ చిత్రం నష్టాన్ని మిగిల్చింది ఆ చిత్రం.

అయితే ఆ సినిమా ప్రమోషన్ల టైంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ అని విజయ్ చెప్పాడు. సినిమా కూడా ఎపిక్ గా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ లో విజయ్ చేసిన కామెంట్స్ ను.. ఆ(వరల్డ్ ఫేమస్ లవర్ టైం లో) టైంలో చేసిన కామెంట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు కొందరు నెటిజన్లు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #CHARMME KAUR
  • #karan johar
  • #Liger
  • #Mike Tyson

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

14 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

15 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

1 day ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

1 day ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

2 days ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version