Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: శాంటా అవతారమెత్తిన విజయ్‌ దేవకొండ.. ఈసారి!

Vijay Devarakonda: శాంటా అవతారమెత్తిన విజయ్‌ దేవకొండ.. ఈసారి!

  • December 27, 2022 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: శాంటా అవతారమెత్తిన విజయ్‌ దేవకొండ.. ఈసారి!

స్టార్‌ హీరో అయ్యాక ఆ స్టేటస్‌ను ఎంజాయ్‌ చేయడం సహజం. అన్నాళ్ల కష్టాన్ని మరచిపోతూ.. స్టార్‌ హోదాను ఎంజాయ్‌ చేస్తుంటారు హీరోలు. అయితే ఈ క్రమంలో తమను ఆ స్థాయికి తీసుకొచ్చిన వారి కోసం ఆలోచిస్తుంటారు. అలాంటివారిలో విజయ్‌ దేవరకొండ ఒకరు. యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ క్రిస్మస్‌ను పురస్కరించుకుని ఏటా బహుమతులు అందిస్తున్నారు. ఐదేళ్లుగా ఫ్యాన్స్‌కు దేవరశాంటా పేరుతో ఈ పని చేస్తున్న విజయ్‌.. ఈ ఏడాది కూడా అనౌన్స్‌ చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా వాటిని వెల్లడించాడు.

ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో అభిమానుల నుండి వారికేం కావాలో తెలుసుకుంటూ ఉంటాడు. అభిమానుల నుండి సమాధానాలు తీసుకొని, వారిలోంచి కొందరిని ఎంపిక చేసి గిఫ్ట్స్‌ అందిస్తుంటాడు. అలా ఈ సంవత్సరం కూడా హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేశాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు. ‘‘మీలోని వంద మందిని హాలీడే ట్రిప్‌కు పంపించాలనుకుంటున్నా. ఎక్కడకు తీసుకెళ్లాలో ఎంచుకోవడంలో సాయం చేయండి’’ అంటూ కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. దాంతోపాటు భారత్‌లోని పర్వతాలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్‌లు, ఎడారిని సూచించారు.

విజయ్‌ చెప్పిన ఆప్షన్లకు అభిమానులు స్పందిస్తున్నారు. ఎక్కువమంది పర్వతాలు చుట్టివచ్చేందుకే ఆసక్తి చూపించారు. మరి విజయ్‌ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తొలుత చెప్పినట్లుగా సంబంధిత ట్వీట్‌కు వచ్చిన రిప్లైల ఆధారంగా విజయ్‌ ఓ 100 మందిని ఎంపిక చేసి, తన ఖర్చులతో విహారయాత్రకు పంపిస్తాడు. గతంలో కరోనా పాండమిక్ టైమ్‌లో తన ఫౌండేషన్ ద్వారా దాదాపు 1700 మందికిపైగా కుటుంబాలకు సాయం చేశాడు.

విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంతతో ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా నిలిచిపోయింది. కాగా కొత్త సంవత్సరంలో విజయ్ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెల్లడించే అవకాశం ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

59 mins ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

11 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

20 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago

latest news

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

2 mins ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

57 mins ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

2 hours ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

2 hours ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version