Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా విజయ్ ఫైటర్?

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా విజయ్ ఫైటర్?

  • February 20, 2020 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి  సీక్వెల్ గా విజయ్ ఫైటర్?

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. తాజా షెడ్యూల్ నందు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఇటీవలే ముంబై వేదికగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. తెలుగు మరియు హిందీలో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనుండగా, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మరియు ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐతే ఈ మూవీపై ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.

Ananya Pandey Joins Vijay Deverakonda, Puri Jagannadh’s Film1

ఫైటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రం రవి తేజ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోందట. 2003లో రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో రవితేజ కిక్ బాక్సర్ రోల్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో కూడిన మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఆ చిత్రం బంపర్ హిట్ సాధించింది. దర్శకుడు పూరి మరియు హీరో రవితేజలను ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పొజిషన్ కి తీసుకెళ్లిన సినిమా అది. ఇక పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న మూవీలో కూడా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ షేడ్స్ కలిగి ఉంటాయట. ఓ విధంగా చెప్పాలంటే దానికి ఈ చిత్రం సీక్వెల్ అని చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇక పూరి ప్రతి చిత్రంపై గత చిత్రాల ప్రభావం ఉంటుంది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టాక పూరి నుండి వచ్చిన ప్రతి సినిమా అదే షేడ్స్ లో తెరకెక్కింది. కాబట్టి ఫైటర్ రవితేజ హిట్ మూవీకి సీక్వెల్ అని వస్తున్న వార్తలను కొట్టిపారేయలేం.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Apoorva Mehta
  • #CHARMME KAUR
  • #DharmaMovies
  • #karanjohar

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

30 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version