Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rowdy Janardhan: ‘రౌడీ’ జనార్దన్‌ లుక్‌ అదిరిందిగా.. ఎట్టకేలకు మారిన విజయ్‌ దేవరకొండ

Rowdy Janardhan: ‘రౌడీ’ జనార్దన్‌ లుక్‌ అదిరిందిగా.. ఎట్టకేలకు మారిన విజయ్‌ దేవరకొండ

  • July 22, 2025 / 01:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rowdy Janardhan: ‘రౌడీ’ జనార్దన్‌ లుక్‌ అదిరిందిగా.. ఎట్టకేలకు మారిన విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ గత కొన్ని నెలలుగా ఎక్కడకు వచ్చినా.. అరగుండు లుక్‌లోనే కనిపించాడు. ‘కింగ్డమ్‌’ సినిమాలో లుక్‌ అది. ఆ సినిమా గత కొన్నేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటూనే ఉంది. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలసమైంది. అలాగే రీషూట్లు కూడా సినిమాను ఆలస్యం చేశాయి. అందుకే విజయ్‌ ఏ ఈవెంట్‌కి వచ్చినా, ప్రెస్‌మీట్లకు వచ్చినా ఇదే పరిస్థితి. సినిమాలో ఆ లుక్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ బయట అయితే మంచి టాక్‌ వచ్చింది. అయితే చూసీ చూసీ విజయ్‌ ఈ లుక్‌ మారిస్తే బాగుండు అని కూడా అనిపించింది.

Rowdy Janardhan

కొత్త సినిమా మొదలుపెడితే బాగుండు లుక్‌ మారుతుంది కదా అని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు విజయ్‌ కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ‘కింగ్డమ్‌’ సినిమా ప్రచారం కోసం విజయ్‌ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అలా ఓ ఇంటర్వ్యూకి రెడీ అయిన ఫొటోలను విజయ్‌ షేర్‌ చేశాడు. అందులో పొడవాటి మీసాలు, గుబురు జుట్టుతో భలేగా ఉన్నాడు. దీంతో ‘మీసాల రాయుడు’ అని అభిమానులు ముద్దుగా కామెంట్లు చేస్తున్నారు. విజయ్‌ లుక్‌ కొత్త సినిమా ‘రౌడీ జనార్దన్‌’ కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Vijay new look grabs attention

విజయ్‌ – రవికిరణ్‌ కోలా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘రౌడీ జనార్దన్‌’. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్‌ నటిస్తోందని సమాచారం. త్వరలోనే ఈ విషయం వెల్లడిస్తారు. ఈ సినిమా కోసం విజయ్‌ ఈ కొత్త లుక్‌లోకి మారిపోయాడు అని చెప్పాలి. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతోపాటు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

Netflix warns to kingdom movie2

‘కింగ్డమ్‌’ సినిమా విషయానికి వస్తే ఈ నెల 31న విడుదల కానుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న రెండు పార్టుల ‘కింగ్డమ్‌’లో ఇప్పుడు వస్తోంది తొలి పార్టు. రెండో పార్టు గురించి టీమ్‌ అయితే ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. ఫలితం బట్టి మాట్లాడతారేమో.

నిధి అగర్వాల్ ఏం తింటుందో తెలుసా? ఆమె డైట్‌ ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Rowdy Janardhan
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

9 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

10 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

11 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version