Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సమంత కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

సమంత కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

  • November 16, 2020 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

‘ఆహా’ కోసం సమంత… ‘సామ్ జామ్’ అనే టాక్ షోని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కోసం మన రౌడీ హీరో విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొచ్చింది సమంత. కొద్దిసేపు అతనితో ముచ్చటించిన తరువాత… అసలు విజయ్ దేవరకొండ గురించి జనాలు ఏమనుకుంటున్నారు? అందులో నిజాలు ఏంటి..తప్పులు ఏంటి (అబద్దాలు ఏంటి).. అనే విషయాన్ని విజయ్ తో చెప్పించడానికి సమంత ఓ గేమ్ ను అతని ముందు ఉంచింది.

ఈ క్రమంలో కొన్ని గ్లాస్ ఫ్రేమ్స్‌ ను పెట్టి ఒక్కో గ్లాస్ ఫ్రేమ్‌పై ఒక పదాన్ని ఉండేలా ఏర్పాటు చేసింది. వాటిలో ఏవి విజయ్ తప్పు అనుకుంటున్నాడో వాటిని సుత్తితో పగలగొట్టాలన్న మాట. ఈ నేపథ్యంలో ‘సీరియల్ కిస్సర్’ అనే గ్లాస్‌ను విజయ్ పగలగొట్టడం అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. అటు తరువాత.. ‘నేను సీరియల్ కిస్సర్ ను కాదని’ విజయ్ చెప్పుకొచ్చాడు. దానికి సమంత.. ‘నువ్వు ప్రతీ హీరోయిన్‌ ను ముద్దు పెట్టుకున్నావ్ కదా’ అని సమంత సెటైర్ వేసింది.

దానికి విజయ్.. ‘నేను సామ్‌ ను ముద్దు పెట్టుకోలేక పోయాను. ఇంకేం సీరియల్ కిస్సర్ని’ అంటూ సమంతకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. నిజానికి విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం నుండీ.. తాను నటించే ప్రతీ సినిమాలోనూ లిప్ లాక్ లు ఉండేలా చూసుకుంటున్నాడు. అందుకుగాను విజయ్ పై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తుండం కూడా మనకు తెలుసిన విషయమే.! అయితే సమంత అడిగిన దానికి విజయ్ అలా సమాధానం ఇవ్వడంతో.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్లు జరుగుతున్నాయి.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Deverakonda
  • #Sam Jam
  • #Samantha
  • #Samantha Akkineni
  • #Vijay Deverakonda

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

5 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

6 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

7 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

10 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

11 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

13 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

14 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version