Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

  • February 4, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. రెండు వారాల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసేస్తారు. టికెట్స్ ఓ రేంజ్ లో అమ్ముడవుతుంటాయి. కానీ సినిమా నిర్మాణం స్టార్ట్ అవ్వకుండా, అసలు రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియకుండా ఫ్యాన్స్ అసోసియేషన్స్ టికెట్స్ కొనడం షాకింగ్ గా ఉంది. స్టార్ హీరో విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘లియో’ అనే టైటిల్ ఫైనల్ చేశారు.

టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. అప్పుడే ఈ సినిమా బుకింగ్స్ మొదలుపెట్టేశారు. కేరళలో అలపుజ్జా జిల్లా కేంద్రంలో లియో పేరుని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే బెనిఫిట్ షో టికెట్లు అమ్మకానికి పెడితే.. అవి వెంటనే అమ్ముడైపోయాయి. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ లో క్లారిటీ లేదు. అయితే అలపుజ్జాలో మొదటి ఆట ఏ టైంకి పడినా..

దాని తాలూకు టికెట్లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందట. ధర వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో పలికినట్టు సమాచారం. ఇది కొంచెం అతిగా అనిపించినా తమిళ హీరోల మీద పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. పైగా ఈ మధ్యకాలంలో కోలీవుడ్ లో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుండడంతో.. తమ హీరో సినిమాకి హైప్ తీసుకొచ్చేలా విజయ్ ఫ్యాన్స్ ఇలా 8 నెలల ముందే టికెట్స్ కొనేశారు.

ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లో ఒక భాగమని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ పాలీ, గౌతమ్ మీనన్ లాంటి నటులు ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Fahadh Faasil
  • #Lokesh Kanagaraj
  • #Priya anand
  • #Thalapathy 67

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

14 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

8 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

10 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

10 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

11 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version