Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Maharaja: చైనాలో ‘మహారాజ’ అదరగొడుతున్నాడుగా… తొలి రోజు వసూళ్లు..!

Maharaja: చైనాలో ‘మహారాజ’ అదరగొడుతున్నాడుగా… తొలి రోజు వసూళ్లు..!

  • December 2, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maharaja: చైనాలో ‘మహారాజ’ అదరగొడుతున్నాడుగా… తొలి రోజు వసూళ్లు..!

మన సినిమాలు మన దేశంలో ఆడటం.. అమెరికాలో అడటం మనకు తెలిసిందే. ఈ మధ్య జపాన్‌, కొరియాలో కూడా మన పెద్ద సినిమాలు ఆడుతున్నాయి. అయితే చైనాలో భారీ విజయం అందుకున్న సినిమాలు అంటే మాత్రం మనకు ఠక్కున గుర్తొచ్చేది బాలీవుడ్‌ సినిమాలే. చైనా గడ్డ మీద అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా లిస్ట్‌ చూస్తే టాప్‌ 9 బాలీవుడ్‌ సినిమాలే. పదోది మన ‘బాహుబలి 2’ (Baahubali 2). ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఓ తమిళ సినిమా వచ్చేలా ఉంది.

Maharaja

ఆ అవకాశం తమిళ సినిమాకు ఇస్తున్న వ్యక్తి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అని చెప్పొచ్చు. ఆయన నుండి ఇటీవల వచ్చిన రూ. 100 కోట్ల సినిమా ‘మహారాజ’  (Maharaja) ఇప్పుడు చైనాలో విడుదలైంది. 40 వేలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా విడుదలై మొదటి రోజే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది అని చెబుతున్నారు. చైనాలో సుమారుగా 80 వేల స్క్రీన్లు ఉండగా, వాటిలో సగం పైగా ఒక తమిళ చిత్రం ఆడుతుండటం విశేషమే కదా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

మాండరిన్‌ సినిమాలకు రివ్యూలు ఇచ్చే డౌబన్ అనే వెబ్ సైట్ ‘మహారాజ’ సినిమాకు 8.7 రేటింగ్ ఇచ్చింది. ఇటీవల కాలంలో ఇంత ఎక్కువ రేటింగ్‌ వచ్చిన నాన్‌ చైనీస్‌ సినిమా ఇదే అంటున్నారు. సరిహద్దు వివాదం భారత్, చైనా మధ్య గ్యాప్‌ పెరిగింది. దీంతో మన సినిమాలు అక్కడకు వెళ్లడం లేదు. ఇప్పుడు కాస్త ఓకే అవ్వడంతో ‘మహారాజ’ను అక్కడ రిలీజ్‌ చేసింది టీమ్‌.

హాలీవుడ్ సినిమా ‘గ్లాడియేటర్ 2’ నుండి పోటీ ఉన్నా.. ‘మహారాజ’ బలంగా తన ప్రభావం చూపిస్తోందని సమాచారం. ఫుల్ రన్‌లో ఈ సినిమాలో భారీ వసూళ్లు సంపాదించడం పక్కా అని అంటున్నారు. అదే జరిగితే టాప్‌ 10లోకి ఈ సినిమా కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆదివారం నెంబర్లు పూర్తిగా వస్తే సినిమా పరిస్థితిని ఇంకా సులభంగా అంచనా వేయొచ్చు.

బుచ్చిబాబు వారి రిక్వెస్ట్ ని స్వీకరిస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharaja
  • #Nithilan Swaminathan
  • #Vijay Sethupathi

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

6 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version