Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay, Tamanna: తమన్నాను ఆమె ప్రియుడు విజయ్ వర్మ ఏమని పిలుస్తాడంటే.. వైరల్ అవుతున్న పోస్టులు..!

Vijay, Tamanna: తమన్నాను ఆమె ప్రియుడు విజయ్ వర్మ ఏమని పిలుస్తాడంటే.. వైరల్ అవుతున్న పోస్టులు..!

  • February 24, 2023 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Tamanna: తమన్నాను ఆమె ప్రియుడు విజయ్ వర్మ ఏమని పిలుస్తాడంటే.. వైరల్ అవుతున్న పోస్టులు..!

ఈ వెడ్డింగ్ సీజన్‌లో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. మరికొందరు నిశ్చితార్థాలు చేసుకుని.. తమకిష్టమైన వారితో ఏడడుగులెయ్యడానికి రెడీ అవుతున్నారు.. వారికి సంబంధించిన శుభవార్తలతో పాటు మిల్కీబ్యూటీ తమన్నా – నటుడు విజయ్ వర్మల రిలేషన్ గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇన్నాళ్లూ పెళ్లెప్పుడు అంటే.. ‘‘టైం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. పిల్లల్ని కూడా కంటాను’’ అని సమాధానం చెప్పిన తమ్మూ.. విజయ్ వర్మతో కలిసి కనిపించి.. మీడియాకి కావాలసినంత స్టఫ్ ఇచ్చింది..

గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో సందడి చేయడమే కాకుండా.. లిప్ లాక్స్ ఇచ్చేసింది.. తమన్నా అతనికి ముద్దులు పెడుతున్న పిక్స్, వీడియోస్ వైరల్ అవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. వాలంటైన్స్ డే నాడు విజయ్ వర్మ.. ఇద్దరి కాళ్లు మాత్రమే కనిపిస్తూ.. మధ్యలో హార్ట్ ఎమోజీ ఉన్న పిక్ షేర్ చేసి.. తమ రిలేషన్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు..

ఇటీవల తమన్నా ఓ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. విజయ్ వర్మ కామెంట్ చేయడంతో.. వీళ్ల వ్యవహారం దాదాపు కన్ఫమ్ అని కొందరు ఫిక్స్ అయిపోయారు.. ఇదిలా ఉంటే రీసెంట్‌గా తమన్నా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రియుడు విజయ్ వర్మకు సంబంధించి ఓ పోస్ట్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ ‘దహాద్’ అనే యాక్షన్ సిరీస్‌‌లో నటిస్తున్నారు..

ఈ సిరీస్‌ని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ (2023) లో స్పెషల్ స్క్రీనింగ్ చేశారు.. సిరీస్ డైరెక్టర్స్ రీమా, రుచికలతో కలిసి విజయ్, సోనాక్షి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ‘‘కంగ్రాచ్యులేషన్స్ టు టీమ్ ‘దహాద్’ అంటూ కామెంట్ చేసింది తమన్నా.. దీన్ని తన స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ‘‘థ్యాంక్స్ తమటార్’’ అంటూ టమోటా, ఫ్లవర్ ఎమోజీస్ పెట్టాడు విజయ్.. ఇది చూసిన నెటిజన్లు.. ‘నిప్పు లేనిదే పొగరాదు కదా.. ఇద్దరి మధ్య ఏం లేకపోతే..

ప్రియుడి సిరీస్‌ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది?.. మనోడు ఏకంగా ‘తమాటార్’ అని ముద్దు పేరు కూడా పెట్టేశాడంటే వ్యవహారం చాలా దూరం వరకు వచ్చింది.. ఇంకా ఎన్నాళ్లు రిలేషన్ గురించి ఓపెన్ అవకుండా ఇలా ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇస్తారో చూస్తాం’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Varma
  • #Tamanna
  • #tamanna bhatia
  • #Vijay Varma

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

4 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

8 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

22 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

22 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

22 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

23 hours ago
Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

1 day ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version