Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay: అభిమానులను హెచ్చరించిన స్టార్ హీరో!

Vijay: అభిమానులను హెచ్చరించిన స్టార్ హీరో!

  • April 9, 2022 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: అభిమానులను హెచ్చరించిన స్టార్ హీరో!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో హీరో విజయ్ ఫ్యాన్స్ ను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి అభిమానులను..

రాజకీయ పార్టీలు, అధికారుల్ని విమర్శించే విధంగా, అవహేళన చేసే రీతిలో వ్యవహరించ వద్దని సూచించారు. గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన సినిమాలన్నీ వివాదాల మధ్య తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందుగా చోటు చేసుకునే పరిణామాలే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో తమిళ కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందుగా ఈ నెల 13వ తేదీ విజయ్ నటించిన సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విజయ్ ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా.. గురువారం విజయ్‌ మక్కల్‌ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్‌ అభిమాన సంఘాల్ని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారులను.. ఇలా ఎవరినీ విమర్శించ వద్దని హెచ్చరించారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మీమ్స్‌ లాంటి అవహేళన చేసే ధోరణుల్ని అనుసరించవద్దని హెచ్చరించారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గతంలో కఠినంగా వ్యవహరించి, అభిమాన సంఘం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. ఈసారి రూల్స్ ను అతిక్రమించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Nelson Dilipkumar
  • #Pooja Hegde
  • #selvaraghavan
  • #Vijay

Also Read

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

9 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

23 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

38 mins ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

1 hour ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version