Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » కృష్ణ, విజయ నిర్మల ఇద్దరికీ కలగానే మిగిలిపోయిన ఆ పాన్ ఇండియా ఫిలిం ఏదంటే..?

కృష్ణ, విజయ నిర్మల ఇద్దరికీ కలగానే మిగిలిపోయిన ఆ పాన్ ఇండియా ఫిలిం ఏదంటే..?

  • February 17, 2023 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణ, విజయ నిర్మల ఇద్దరికీ కలగానే మిగిలిపోయిన ఆ పాన్ ఇండియా ఫిలిం ఏదంటే..?

నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.. నటుడిగానే కాకుండా.. దర్శక నిర్మాత, స్క్రీన్‌ప్లే రైటర్, ఎడిటింగ్, స్టూడియో అధినేతగా సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్, తొలి సినిమా స్కోప్, 70 ఎమ్ఎమ్, డీటీఎస్, సినిమా స్కోప్ వంటి సాంకేతికతను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు.. నటరత్న ఎన్టీఆర్ ‘అల్లూరి సీతా రామ రాజు’ మూవీ చేయాలని సందేహిస్తుండగానే.. చేసి చూపించి.. తెలుగు ప్రేక్షకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు..

100వ చిత్రం ‘అల్లూరి సీతా రామ రాజు’ (1974), 200వ సినిమా ‘ఈనాడు’ (1982), 300వ మూవీ ‘తెలుగు వీర లేవరా’ (1995) తో సంచలనం సృష్టించారు సూపర్ స్టార్.. ‘సింహాసనం’ లో నటించి దర్శకత్వం వహిస్తూ.. తెలుగుతో పాటు ఏకకాలంలో హిందీలోనూ తెరకెక్కించిన డేర్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ.. విజయ నిర్మల దర్శకత్వంలో ఆయన పలు విజయవంతమైన చిత్రాలు చేశారు.. హీరో హీరోయిన్లుగానూ వీరిది సూపర్ జోడీ..

అయితే కృష్ణ – విజయ నిర్మల ఇద్దరికీ ఓ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోయింది.. అదే ‘ఛత్రపతి శివాజీ’.. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ నటిస్తున్న ‘ముఖ్యమంత్రి’ అనే మూవీ ఫైట్ షూటింగ్ గ్యాప్‌లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారామె.. విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతున్నప్పుడు.. తాను నటిస్తూ, నిర్మించబోయే ‘ఛత్రపతి శివాజీ’ చిత్రానికి విజయ నిర్మల దర్శకురాలు అని చెప్పారు.. వాస్తవానికి ఆ విషయం అప్పటికి ఆమెకు తెలియదు..

విజయ నిర్మల మాట్లాడుతూ.. ‘‘కృష్ణ గారు విలేఖరులతో చెప్పేవరకు నాక్కూడా ఆ విషయం తెలియదు.. కానీ వెంటనే ఆనంద పడ్డాను.. కనీసం నూరు చిత్రాలకు దర్శకత్వం వహించాలనేది నా జీవితాశయం.. అయితే ‘ఛత్రపతి శివాజీ’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని విన్నప్పుడు ఈ ఒక్క చిత్రంతోనే వంద చిత్రాలను పూర్తి చేసిన అనుభూతి కలిగింది.. ఈ స్క్రిప్ట్ కోసం ఆరు నెలల సమయం కేటాయించాను’’ అని చెప్పుకొచ్చారు..

2krishna-vijaya-nirmala

అలాగే అప్పటికి దర్శకురాలిగా 25 సినిమాలు చేశారామె (రక్త సంబధం 25వ చిత్రం).. అప్పటికి ఇండియాలో అన్ని మూవీస్ తీసిన దర్శకురాలిగా ఆమే టాప్.. ఇక ‘ఛత్రపతి శివాజీ’ కథని తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ తియ్యాలనుకున్నారట కృష్ణ.. మూడు భాషలంటే ఒక రకంగా అప్పటికది పాన్ ఇండియా మూవీనే.. పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్క లేదు.. అలా ‘ఛత్రపతి శివాజీ’ సినిమా కృష్ణ – విజయ నిర్మల ఇద్దరికీ కలగానే మిగిలిపోయింది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vijaya Niramala
  • #Krishna
  • #Super star Krishna
  • #Vijaya Niramala

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

20 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

21 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

23 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

1 day ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

1 day ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version