Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ఆ వార్తను ఖండించిన విజయేంద్ర ప్రసాద్!

Pawan Kalyan: ఆ వార్తను ఖండించిన విజయేంద్ర ప్రసాద్!

  • July 2, 2021 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ వార్తను ఖండించిన విజయేంద్ర ప్రసాద్!

గత రెండు రోజుల నుంచి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు కథ చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలంటే కథ అవసరం లేదని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ పవన్ కు కథ చెప్పినట్టు వచ్చిన వార్తతో అభిమానులు సైతం సంతోషపడ్డారు. అయితే తాజాగా ఈ వార్త గురించి స్పందించిన విజయేంద్ర ప్రసాద్ తాను పవన్ కు కథ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

అజ్ఞాతవాసి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పరిస్థితుల ప్రభావం వల్ల మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీలో వకీల్ సాబ్ సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో విజయేంద్ర ప్రసాద్ పవన్ కు కథ చెప్పినట్టు జోరుగా గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు కథ రాయడానికి తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

అయితే పవన్ కు కథ కోసం ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కు కథ చెప్పినట్టు వదంతులు వైరల్ అవుతున్న నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ స్పష్టతనిచ్చారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం పవన్ విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Vijayendra Prasad

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

20 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

20 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

21 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version