Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijayendra Prasad: మ‌ళ్ళీ ఆ కథకు సీక్వెల్ సెట్ చేస్తున్న విజయేంద్రప్రసాద్?

Vijayendra Prasad: మ‌ళ్ళీ ఆ కథకు సీక్వెల్ సెట్ చేస్తున్న విజయేంద్రప్రసాద్?

  • April 7, 2025 / 06:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: మ‌ళ్ళీ ఆ కథకు సీక్వెల్ సెట్ చేస్తున్న విజయేంద్రప్రసాద్?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 1987 క్లాసిక్ హిట్ పసివాడి ప్రాణం ఓ తరాన్ని ఎమోషనల్‌గా కట్టిపడేసిన చిత్రంగా గుర్తింపు పొందింది. వినకుండా, మాట్లాడకుండా పుట్టిన చిన్నారిని రక్షించేందుకు ఓ సాధారణ వ్యక్తి చేసే పోరాటం ఆధారంగా నడిచిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అలాగే, ఆ సినిమాకు స్పూర్తిగా బాలీవుడ్‌లో రూపొందిన బజరంగి భాయిజాన్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బజరంగి భాయిజాన్ ఓ బిగ్ రికార్డ్ చిత్రంగా నిలిచింది.

Vijayendra Prasad

కశ్మీర్ నేపథ్యంలో ఓ చిన్నారిని పాకిస్తాన్ లోని తన ఇంటికి చేర్చేందుకు ప్రయాణించే మానవతా కథగా ఆ సినిమా రూపొందింది. ఇక ఈ చిత్రానికి కథను అందించినవారే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad). అప్పట్లో ఆయన ఓపెన్‌గా పసివాడి ప్రాణం కథకు ఇన్‌స్పిరేషన్‌ తీసుకున్నానని ప్రకటించడం మరువలేం. ఇప్పుడు బాలీవుడ్ టాక్ ప్రకారం, సల్మాన్ ఖాన్ (Salman Khan) మళ్లీ ఆ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

ఇటీవల ఆయన సినిమాలకు మిశ్రమ స్పందన వస్తుండడంతో, తన కెరీర్‌ను తిరిగి రీబూట్ చేసేందుకు మళ్లీ బలమైన ఎమోషన్ ఉన్న కథను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో బజరంగి భాయిజాన్ 2కి పచ్చజెండా ఊపారని, విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సీక్వెల్‌కు మరోసారి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొత్త చిన్నారి పాత్ర, కొత్త దేశస్థితి నేపథ్యంలో కథను అల్లే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.

Vijayendra Prasad plans for that movie sequel1

ఈసారి చిన్నారి నేపథ్యాన్ని మరింత మానవీయ కోణంలో చూపించాలనే ఆలోచన కూడా ఉందని సమాచారం. మొత్తంగా చూస్తే, పసివాడి ప్రాణం స్ఫూర్తితో మరోసారి ఓ అద్భుతమైన ఎమోషనల్ డ్రామా తెరపైకి రానుందని నిపుణులు భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ పెన్ నుంచి మరోసారి మనసుల్ని తాకే కథ రావడంపై ఆశలు పెరిగిపోతున్నాయి. మరి భాయిజాన్ 2గా సీక్వెల్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.

పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bajrangi Bhaijaan
  • #Salman Khan
  • #Vijayendra Prasad

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version