Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Peddi: పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

Peddi: పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

  • April 7, 2025 / 06:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి తన ప్రతిభను నిరూపించే దశలో ఉన్నాడు. RRR తో గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు ఓ డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో చరణ్‌లో ఉన్న నటన, మాస్ అపిల్‌ను మరోసారి చూపించింది. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే ఓ ఊర మాస్ పాత్రను చరణ్ పోషిస్తున్న ఈ సినిమాలో నటనకు విపరీతమైన స్కోప్ ఉందని ఇప్పటికే నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Peddi

Will Peddi Earn Ram Charan his long awaited National Award

ముక్కుకు, చెవులకు పోగులు, బీడీ చేతిలో పట్టుకుని మైదానంలో బ్యాట్‌తో షాట్ కొడుతున్న చరణ్ లుక్.. ప్రేక్షకులను ఊపేసింది. “ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా” అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈసారి చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. రంగస్థలంలో (Rangasthalam)  చిట్టిబాబు పాత్రకు అప్పట్లో నేషనల్ గ్యారంటీ అన్న భావన అందరిలోనూ ఉండేది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

RC16 First Look Out Now Ram Charan as Peddi

కానీ కీర్తి సురేష్ (Keerthy Suresh) మహానటి (Mahanati) సినిమాతో పోటీ పడడంతో అది మిస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ గ్యాప్‌ నింపే అవకాశం పెద్దితో ఉందనే నమ్మకం మెగా క్యాంప్‌లో బలంగా ఉంది. ఈ సినిమాలో ఏ.ఆర్. రెహ్మాన్ (A.R.Rahman) సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు మరింత హైప్‌ను పెంచుతున్నాయి. ఒక పక్క స్టైల్, మాస్ అపిల్.. మరోవైపు పాత్రలో ఉన్న లోతైన భావోద్వేగాలు చరణ్‌కు పర్ఫామెన్స్ స్కోప్ భారీగా ఇచ్చేలా ఉన్నాయి.

Peddi Box-office clash between Nani and Ram Charan

అందుకే పెద్ది సినిమా నేషనల్ అవార్డ్ స్థాయి చిత్రం అవుతుందన్న టాక్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పటినుంచే సంబరాల్లో మునిగిపోయారు. రంగస్థలం తర్వాత మళ్లీ చరణ్ పెర్ఫార్మెన్స్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ఆ కల నిజమవుతుందా? అంటూ సినీ లో ఆసక్తి పెరిగిపోతోంది.

ప్రభాస్ కోసం ఆమె.. ఫ్యాన్స్ లో భయమొక్కటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #RC16

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

Sirish: రామ్‌ చరణ్‌కి, అభిమానులకి సారీ చెప్పిన నిర్మాత శిరీష్‌!

Sirish: రామ్‌ చరణ్‌కి, అభిమానులకి సారీ చెప్పిన నిర్మాత శిరీష్‌!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

3 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

7 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

8 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

8 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

3 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

7 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

7 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

8 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version