Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ విక్ర‌మ్ కె.కుమార్‌ కోటిన్నర ఫైన్ కట్టబోతున్నాడు!

డైరెక్టర్ విక్ర‌మ్ కె.కుమార్‌ కోటిన్నర ఫైన్ కట్టబోతున్నాడు!

  • November 25, 2018 / 05:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ విక్ర‌మ్ కె.కుమార్‌ కోటిన్నర ఫైన్ కట్టబోతున్నాడు!

సినీ పరిశ్రమలో ఒకసారి ఒక డైరెక్టర్ మంచి హిట్ ఇస్తే ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ ఇచ్చి ఆ డైరెక్టర్ తో సినిమా ఒకటి చేయాలనీ ఫిక్స్ చేసుకోవడం ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చిన తరువాత ఆ సినిమా చేయడం కుదరకపోతే తీసుకున్న అడ్వాన్స్ తో పాటు పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలోనే డైరెక్టర్ విక్ర‌మ్ కె.కుమార్‌ కూడా చిక్కుకున్నాడు అంటా. ఇదే విషయం పైన సినీ పెద్దల సమక్షంలో చర్చలు జరుగగా వారు ఆ ప్రొడ్యూసర్ కి కోటిన్నర చెల్లించాల్సిందే అని తేల్చేశారట. ఇప్పుడు విక్ర‌మ్ కె.కుమార్‌ ఏ సినిమా చేసిన ఆ సినిమా అడ్వాన్స్ అంత కూడా ఆ ప్రొడ్యూసర్ కి వెళ్లనుంది అని అంటున్నారు.

ఇక విషయంలోకి వెళితే, విక్ర‌మ్ కె.కుమార్‌ కెరియర్ మొదట్లో మంచి హిట్ సినిమాలు ఇవ్వడంతో, ఇష్క్ సినిమా తరువాత చాలా క్రేజ్ రావడంతో అశ్వినీదత్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఆయన అడ్వాన్స్ ఇవ్వగా ఆ సినిమా కాకుండా వేరే బ్యానర్ లో ‘మనం’ సినిమా ఆ తరువాత ’24’ వంటి సినిమాలు వచ్చాయి. ఇలా వేరే బ్యానర్ లో సినిమాలు రావడం వైజయింతి బ్యానర్ లో ఏ సినిమా చేస్తాడనేది రోజు రోజుకి ప్రశ్నగా మారడంతో, నిర్మాత అశ్వినిదత్ కి విక్ర‌మ్ కె.కుమార్‌ కి మధ్య వాదనలు చాలా రోజుల నుండి జరుగగా చివరకి సినీ పెద్దల దగ్గరికి రావడం వారు డైరెక్టర్ విక్ర‌మ్ కె.కుమార్‌ కి కోటిన్నర ఫైన్ వేయడం జరిగిందట. ఇక ఈ డైరెక్టర్ ఎవరితోనైనా సినిమా తీసుకోవచ్చు కానీ ఆ సినిమాకి సంబంధించి వచ్చిన డబ్బులో కోటిన్నర అశ్వినీదత్ కి ఇవ్వాలని నిర్ణయం చేసారని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #nagarjuna
  • #Vikram K Kumar
  • #Vikram Kumar

Also Read

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

9 mins ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

56 mins ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

4 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

4 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

2 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

2 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

20 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

20 hours ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version