Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • July 29, 2022 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’.అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ వంటి వారు కీల‌క పాత్ర‌లు పోషించారు. ‘స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్’ స‌మ‌ర్ప‌ణ‌లో ‘జీ స్టూడియోస్‌’, ‘కిచ్చా క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ‘షాలిని ఆర్ట్స్’ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

‘ఇన్‌వెనియో ఆరిజ‌న్స్’ బ్యాన‌ర్‌ పై అలంకార్ పాండియ‌న్ ఈ చిత్రానికి స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. జూలై 28న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్వాలేదు అనిపించేలా బిజినెస్ జరిగింది. వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 0.40 cr
సీడెడ్ 0.16 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.08 cr
కృష్ణా 0.06 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.14 cr

‘విక్రాంత్ రోణ’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.1.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ అందుతున్నాయి కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటుందో లేదో చూడాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anup Bhandari
  • #Jacqueline Fernandez
  • #Neetha Ashok
  • #Nirup Bhandari
  • #Ravishankar Gowda

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

5 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

9 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

5 hours ago
The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

7 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version