Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Collections » Vikrant Rona Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రాంత్ రోణ..!

Vikrant Rona Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రాంత్ రోణ..!

  • August 4, 2022 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikrant Rona Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రాంత్ రోణ..!

శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’.అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ వంటి వారు కీల‌క పాత్ర‌లు పోషించారు. ‘స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్’ స‌మ‌ర్ప‌ణ‌లో ‘జీ స్టూడియోస్‌’, ‘కిచ్చా క్రియేష‌న్స్’ ‘షాలిని ఆర్ట్స్’ ‘ఇన్‌వెనియో ఆరిజ‌న్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది.

దీంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.లాంగ్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.42 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.26 cr
నెల్లూరు 0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.49 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.11 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.60 cr

‘విక్రాంత్ రోణ’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.1.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.3.60 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.

ఆల్రెడీ బయ్యర్స్ కు 2.40 కోట్ల వరకు లాభాలను అందించింది ఈ చిత్రం. సుదీప్ హీరోగా నటించిన సినిమాల్లో తెలుగులో హిట్ అయిన మూవీ ఇదే మొదటిది కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anup Bhandari
  • #Jacqueline Fernandez
  • #Neetha Ashok
  • #Nirup Bhandari
  • #Ravishankar Gowda

Also Read

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

related news

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

trending news

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

1 min ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

1 day ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

1 day ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

1 day ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

20 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

1 day ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version