Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » MAA Elections: గెలిచారని చెప్పినోళ్లు ఓడారు.. ఊసు లేనోళ్లు గెలిచారు…!

MAA Elections: గెలిచారని చెప్పినోళ్లు ఓడారు.. ఊసు లేనోళ్లు గెలిచారు…!

  • October 12, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAA Elections: గెలిచారని చెప్పినోళ్లు ఓడారు.. ఊసు లేనోళ్లు గెలిచారు…!

900 చిల్లర ఓట్లు… 600 చిల్లర ఓట్ల పోలింగ్‌. వీటి కౌంటింగ్‌ జరగడానికి ఎంత టైమ్‌ పడుతుంది. మహా అయితే ఒక పూట పడుతుంది. కానీ ఆ ఓట్ల లెక్కింపు రెండు రోజులు జరిగింది. అందులోనూ ముందు రోజు ‘గెలిచారు’ అంటూ వార్తలొచ్చిన వాళ్లు రెండో రోజుకు వచ్చేసరికి ఓడిపోయారు. అసలు గెలిచారా, ఓడారా అనే ఊసేలేని ఇంకొంతమంది రెండో రోజు విజయగర్వంతో స్టేజీ మీద చప్పట్ల మోత మోగించారు. అసలు ‘మా’ కౌంటింగ్‌లో ఏం జరిగింది.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10న సాయంత్రం మూడు గంటల వరకు జరిగాయి. మూడున్నర ఆ సమయంలో ఈసీ సభ్యుల కౌంటింగ్‌ మొదలైంది. అక్కడికి ఓ అరగంటకే తొలి ఫలితాలు వచ్చేశాయి. అందులో వచ్చిన పేర్లలో నటి, యాంకర్‌ ఒకరు. భారీ ఆధిక్యంతో అనసూయ గెలిచింది అంటూ టీవీలు, వెబ్‌సైట్లు ఊదరగొట్టాయి. కానీ అక్టోబరు 11న సాయంత్రం ప్రకటించిన ఫలితాల్లో ఆమె పేరు లేదు. ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే ప్రశ్నించారు. భారీ విజయం అన్నారు… రెండోరోజు నా పేరు లేదు అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.

అయితే తొలి రోజు వచ్చిన వార్తలు కరెక్ట్‌ కాదు అనుకుంటే తొలి రోజు వచ్చిన చాలా ఫలితాలు అలానే ఉన్నాయి కదా. అసలు 654 ఓట్ల లెక్కింపు కోసం రెండో రోజు కూడా కేటాయించడం ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న. తొలి రోజు ఈసీ సభ్యల ఓట్ల లెక్కింపు తర్వాతే మిగిలినవి లెక్కించారు కదా. ఇక వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసం జరిగిన పోటీలో బెనర్జీ ఓడిపోయారు అంటూ వార్తలొచ్చాయి. మాదాల రవిపై ఆయన ఓటమి పాలయ్యారని అన్నారు. కానీ రెండో రోజు చూస్తే… బెనర్జీ ఘనవిజయం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తొలి రోజు లెక్కింపులో హేమ గెలిచారు అని ఒకసారి, లేదని ఒకసారి అన్నారు.

దాని మీద క్లారిటీ రెండో రోజు వచ్చినా… అసలు తొలి రోజు లెక్కింపులో లీకులు ఇచ్చిందెవరు, జనాల్ని కన్‌ఫ్యూజ్‌ చేసింది ఎవరు. ఇక్కడే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. నిన్న ప్రెస్‌మీట్‌లో కూడా మంచు విష్ణు ఇదే మాట చెప్పుకొచ్చారు. అసలు ‘మా’ అధ్యక్ష పదవి కోసం జరిగిన పోలింగ్‌ ఓట్ల లెక్కింపు మొదలుకాకుండానే… కొన్ని టీవీ ఛానళ్లు 400కుపైగా ఓట్ల తేడాతో విష్ణు గెలిచాడు అంటూ ఊదరగొట్టాయి. ఈ ప్రచారం తర్వాత ఎప్పుడో గంట తర్వాత కౌంటింగ్‌ మొదలైంది. విష్ణు 100కుపైగా ఓట్ల తేడాతో గెలిచాడు. మరి ఆ 300 ఓట్ల లెక్కేంటి. ‘మా’ కౌంటింగ్‌లో మతలబు జరిగిందా? లేక టీవీ మీడియా మతలబా అనేది తెలియాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #manchu vishnu
  • #Vishnu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

42 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version