Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో హిలేరిస్‌ మెసేజ్‌

బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో హిలేరిస్‌ మెసేజ్‌

  • July 7, 2021 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో హిలేరిస్‌ మెసేజ్‌

సినిమాలు – సెంటిమెంట్లు… వీటి మధ్య విడదీయరాని బంధం ఉంది. మన సినిమా వాళ్లు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. అలాగే అభిమానులు కూడా సినిమాల విషయంలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. తాజాగా అలాంటి ఓ సెంటిమెంటల్‌ వైరల్‌ జోక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జోక్‌ గనుక నిజమైతే… ‘ధూమ్‌ 4’లో నటించడానికి ఎవరూ ముందుకు రారేమో. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమీర్‌ ఖాన్‌- కిరణ్‌రావ్‌కు ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే.

15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. దానికి ‘ధూమ్‌’కి ఏం సంబంధం అనేగా మీ డౌట్‌. ఇప్పుడు ‘ధూమ్‌’ నుండి చూసుకుంటూ వద్దాం. ‘ధూమ్‌’లో విలన్‌గా జాన్‌ అబ్రహం నటించాడు. ఆ సమయంలో బిపాసా బసుతో ప్రేమలో ఉండేవాడట. అయితే ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు ఇద్దరూ విడిపోయారు. ఇక ‘ధూమ్‌ 2’లో విలన్‌గా నటించిన హృతిక్‌ రోషన్‌.. కొన్నాళ్లకు భార్య సుసానె ఖాన్‌తో వివాహ బంధాన్ని ముగించాడు.

ఇప్పుడు అర్థమైందా… ‘ధూమ్‌’కి ఆమీర్‌ ఖాన్‌కి సంబంధం ఏంటో. ‘ధూమ్‌ 3’లో ఆమీర్‌ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్ల తర్వాత విడాకులు అయిపోయాయి. దీంతో ‘ధూమ్‌ 4’లో విలన్‌గా నటించడానికి ఎవరూ ముందుకు రారేమో అని జోక్‌ ఒకటి బయట తిరుగుతోంది. ఒకవేళ వచ్చినా… ఎలాంటి రిలేషన్‌లో లేని వాడు ఉండాలి. అలాంటివాడు బాలీవుడ్‌లోనే కాదు, మొత్తం సినీ పరిశ్రమలో ఎవరూ ఉండరు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Dhoom
  • #Dhoom villian
  • #Hrithik Roshan
  • #John Abrham

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

4 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

6 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

10 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

11 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

10 mins ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

2 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

3 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version