Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Virupaksha OTT: ‘విరూపాక్ష’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

Virupaksha OTT: ‘విరూపాక్ష’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

  • May 17, 2023 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virupaksha OTT: ‘విరూపాక్ష’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. గతంలో వచ్చిన పుకార్లను నిజం చేస్తూ ఓటీటీ టీమ్‌ సేమ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసింది. అందరూ అనుకున్నట్లు మే 21 నుండి ‘విరూపాక్ష’ సినిమా ఓటీటీ స్ట్రీమ్‌ మొదలవుతుంది. ఈ మేరకు టీమ్‌ నుండి సమాచారం వస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ కూడా అనౌన్స్‌ చేసింది. ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ సాధించిన సినిమాల్లో సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష‌’ ఒకటి. కార్తీక్‌ దండు తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో సంయుక్త కథానాయికగా నటించంది.

‘మూడో కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక నిజం రానుంది. మీరు చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి ఓటీటీ టీమ్‌ పోస్ట్‌ చేసింది. థియేటర్లలో ఈ సినిమా చూసిన కొంతమంది జడుసుకున్నారు కూడా. కొన్ని సీన్స్‌ చిన్నగా భయపెట్టేలా ఉన్నాయని కూడా చెప్పారు. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇంతమంది విజయం అందుకుంటున్న సినిమాను ఎవరూ చూడలేదు అని టైటిల్‌ పెట్టారేంటి అనుకుంటున్నారా? అవును మేం చెప్పింది నిజమే.

ఈ సినిమాను (Virupaksha) తెలుగులో బాగా చూసినా.. ఇతర భాషల్లో సరైన విజయం అందుకోలేకపోయింది. పాన్‌ ఇండియా రిలీజ్‌ చేసినా సరైన రెస్పాన్స్‌ రాలేదు. ఇప్పుడు వాళ్లంతా ఓటీటీలో ఈ సినిమా చూస్తారేమో అనేది చూడాలి. తెలుగులోపాటు ఇతర భాషల్లో ఓటీటీ రిలీజ్‌ ఉండనుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రుద్ర‌వ‌నం అనే ఊరి చుట్టూ సాగే క‌థ ఇది. ఆ ఊరికి వ‌చ్చిన ఓ జంట‌ని… చేత‌బ‌డి చేసి చిన్న పిల్ల‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతున్నారంటూ స‌జీవ ద‌హ‌నం చేస్తారు గ్రామ‌స్థులు.

వారు మంట‌ల్లో కాలిపోతూ పుష్క‌ర కాలం త‌ర్వాత ఈ ఊరు వ‌ల్ల‌కాడు అయిపోతుంద‌ని శపిస్తారు.వాళ్లు చెప్పినట్లుగానే 12 ఏళ్ల త‌ర్వాత ఆ ఊళ్లో వరుసగా చనిపోతూ ఉంటారు. దాంతో ఆ గ్రామాన్ని అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని ఆ ఊరు పెద్ద‌లు తీర్మానిస్తారు. అయినా మ‌ర‌ణాలు ఆగ‌వు. త‌న త‌ల్లితో క‌లసి ఆ ఊళ్లో బంధువుల ఇంటికి వ‌చ్చిన సూర్య తిరిగి వెళ్లి.. తాను ప్రేమించిన నందిని (సంయుక్త‌)ని కాపాడ‌టానికి మ‌ళ్లీ ఊళ్లోకి వస్తాడు. ఈ చావుల వెనుకున్న ర‌హ‌స్యాల్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడేం జరిగిది అనేదే కథ.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

19 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

20 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

21 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

22 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

2 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version