Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Vishal: విశాల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు..!

Vishal: విశాల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు..!

  • August 18, 2021 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: విశాల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు..!

‘నిజం, న్యాయం.. అనేవి ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని నేను బలంగా నమ్ముతుంటాను. నా నమ్మకం మరోసారి నిజమైంది. ‘చక్ర’ మూవీ విషయంలో ‘LYCA’ సంస్థ నా పై పెట్టిన తప్పుడు కేసుని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అలాంటి తప్పుడు కేసు నా పై పెట్టి.. నా పరువుకు భంగం కలిగించేలా చేసినందుకు అలాగే కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు గాను వారికి రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది’

అంటూ విశాల్ తాజాగా చేసిన సంచలన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘చక్ర’ కథ పై పూర్తి హక్కులు మావే అంటూ..ఓ నిర్మాత ఆ చిత్రం రిలీజ్ కు ముందు కేసు వేసాడు. అలా రిలీజ్ ను అడ్డుకోవాలని చూసాడు. విశాల్ పై అక్కడి ఇండస్ట్రీ పెద్దలు కక్ష కట్టి ఉన్నారు కాబట్టి.. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చాలా రచ్చ చేశారు. కానీ అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని.. వాటికి సంబంధించి కేసు వేసిన నిర్మాత సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ కూడా చెల్లనివని కోర్టు తేల్చిపారేసింది.

అయినప్పటికీ ఆ నిర్మాత ఇంకా తగ్గడం లేదు.ఈ కోర్టు కాకపోతే పై కోర్టు అన్నట్టు విశాల్ ను హెచ్చరిస్తున్నాడని చెన్నై మీడియా వర్గాల సమాచారం. ఇక శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ‘చక్ర’ మూవీలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది. ఎం.ఎస్‌.ఆనందన్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించలేదు.

Always believed that Justice will Prevail & Truth will Triumph,

The False Case against me & #Chakra Movie filed by LYCA has been dismissed by the Hon High Court of Madras today & hav ordered them to pay a penalty of Rs 5 lacs for foisting a false case & harassing me

— Vishal (@VishalKOfficial) August 18, 2021

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishal
  • #Hero Vishal
  • #LYCA
  • #Vishal

Also Read

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

related news

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

Vishal, Dhanshika: విశాల్- సాయి ధన్సిక.. మళ్ళీ ఏమైంది!

Vishal, Dhanshika: విశాల్- సాయి ధన్సిక.. మళ్ళీ ఏమైంది!

trending news

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

5 hours ago
Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

16 hours ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

19 hours ago
Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

19 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

20 hours ago

latest news

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

2 hours ago
Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

21 hours ago
Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

22 hours ago
BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

22 hours ago
Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version