Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » విశాల్ ‘మార్క్ ఆంటోని’ వీరభద్ర స్వామి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

విశాల్ ‘మార్క్ ఆంటోని’ వీరభద్ర స్వామి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

  • September 9, 2023 / 09:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ ‘మార్క్ ఆంటోని’ వీరభద్ర స్వామి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌తో పురచ్చి తలపతి అనిపించుకుంటూ టాలీవుడ్ లో కూడా సుప‌రిచిత‌మై త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విశాల్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తుండగా విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మొదటి మూడు సింగిల్స్ కు భారీ స్పందన లభించింది. ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా, ఐ లవ్ యూనే, అమ్మ అను మంత్రము లిరికల్ సాంగ్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేయగా ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘’భువికి తరలిరా వీరభద్రుడా
మహిమ చూపరా ప్రళయ రుద్రుడా
ఉగ్రనేత్రుడా ఉరిమి చూడరా
ఊచకోతనే మొదలిడ ఇటురా
దుష్టనాశకా విజృంభించరా’’ అంటూ ఈ సాంగ్ లో బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్స్ ఆకట్టుకునెల ఉన్నాయి. లిరిసిస్ట్ భువన చంద్ర రాసిన లిరిక్స్, హేమ చంద్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాట కథానాయకుడి ఆవేశాన్ని చాటి చెప్పేలా ఉంది, పాటలో కొన్ని హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. వీరభద్రుడిని ప్రార్థిస్తూ సాగిన ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఆద్యంతం సాగింది. ఇక అంత బాగుండడంతో సాంగ్ విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ గా మారింది. ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ చార్ట్ బస్టర్ కానుంది. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mark Antony
  • #Vishal

Also Read

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

related news

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal, Sai Dhanshika Marriage:  రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

trending news

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

14 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

16 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

17 hours ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

18 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

23 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

12 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

16 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

17 hours ago
2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version