Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: నటుడు, నిర్మాత… ఇప్పుడు రచయిత కూడా.. రెండోసారి పెన్ను పట్టిన విష్ణు!

Manchu Vishnu: నటుడు, నిర్మాత… ఇప్పుడు రచయిత కూడా.. రెండోసారి పెన్ను పట్టిన విష్ణు!

  • November 24, 2023 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: నటుడు, నిర్మాత… ఇప్పుడు రచయిత కూడా.. రెండోసారి పెన్ను పట్టిన విష్ణు!

‘భక్త కన్నప్ప’ సినిమా గురించి మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు చాలా ఏళ్లుగా చెబుతున్నారు. విష్ణు హీరోగా ఆ సినిమాను చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చాలామంది రచయితలు, దర్శకులు ఈ సినిమా గురించి బ్యాక్‌ ఎండ్‌లో పని చేశారు. కానీ సినిమా ఎందుకో కానీ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు సినిమాను పట్టాలెక్కించారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో విష్ణు అని తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా రచయిత కూడా అతనే.

మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ సినిమా ప్రీ లుక్ ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. అందులో నిశితంగా పరిశీలిస్తే దిగువ పేర్లలో విష్ణు పేరు కనిపిస్తుంది. అయితే అది హీరోగా, నిర్మాతగా కాదు.. రచయితగా. ఎందుకంటే ఈ సినిమా రైటింగ్‌ను కూడా విష్ణునే హ్యాండిల్‌ చేస్తున్నాడు కాబట్టి. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సిద్ధం చేసిన కథకు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు తదితర పనులను విష్ణు చూసుకున్నాడట. అందుకే ఆయన పేరు వచ్చింది అని చెబుతున్నారు.

నిజానికి విష్ణు సినిమా కోసం పెన్ను పట్టుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఓ సినిమా కోసం కథ, స్క్రీన్‌ప్లే రాశాడు. అదే సంపూర్ణేశ్‌ బాబు హీరోగా వచ్చిన ‘సింగమ్‌ 123’. సెటైరికల్‌ కామెడీగా వచ్చిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సీరియస్‌ సినిమాకు రైటర్‌గా చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆ డేరింగ్‌ స్టెప్‌ను మంచు విష్ణు తీసుకోవడం గమనార్హం. నటుడిగా, నిర్మాతగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్న (Manchu Vishnu) విష్ణు… ఇప్పుడు రైటర్‌గానూ రాణించాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

టీమ్‌ విడుదల చేసి టీజర్‌ లుక్‌లో పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ మంచు శివలింగం ముందు ధనుస్సు ధరించిన కన్నప్ప కనిపిస్తున్నాడు. అయితే సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతోందో ఆ పోస్టర్‌తో చెప్పారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, శరత్‌ కుమార్‌ లాంటివాళ్లు నటిస్తున్నారు. ‘కన్నప్ప’ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #Vishnu Manchu

Also Read

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

related news

trending news

39 mins ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version