Vishnu Priya Dance: సమంత ఐటెమ్ సాంగ్ “ఉ అంటావా.. ఊఊ అంటావా..” విష్ణు ప్రియ గ్లామర్ షో!

ఇటీవల కాలంలో యాంకర్స్ అనే పదానికి కొంతమంది సరి కొత్త అర్థాన్ని చూపిస్తున్నారు. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై తెరపై కూడా ఘాటైన అందాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆ డోస్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో కొంత మంది యాంకర్స్ హాట్ డాన్స్ లతో నెటిజన్లకు అయితే షాక్ ఇస్తున్నారు అనే చెప్పాలి. ఇక అలాంటి వారిలో విష్ణు ప్రియ కూడా టాప్ లో ఉంది.

ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ట్రెండింగ్ లిస్టులో చేరిన ఐటెం సాంగ్ లో కూడా ఆమె స్టెప్పులు వేయడంతో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. విష్ణుప్రియ మొదట యాంకర్ గా ఆ తర్వాత సినిమాలతో గ్లామరస్ నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా బిజీ ఇవ్వాలని అనుకుంటున్న ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిలో గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.

ఇక పుష్ప సినిమాలోని సమంత చేసిన ఐటెం సాంగ్ ఉ ఉంటావా ఊఉ ఉంటావా అని పాట ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ పాటకు ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ కూడా కొంతమంది చాలా స్టైలిష్ గా స్టెప్పులు వేస్తున్నారు. ఇక యాంకర్ విష్ణు ప్రియ కూడా తనదైన శైలిలో స్కట్ లో కనిపించి కుర్రాళ్లకు సరికొత్త ట్రీట్ ఇచ్చింది. అలాగే నడుము అందాలను కూడా హైలెట్ చేస్తూ అమ్మడు మరోసారి ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక పుష్ప సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇమా ఇక తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అభిమానులు మొదటి నుంచే పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!


1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus