Vishnu Priya: డ్యాన్స్ తో కుమ్మేసిన యాంకర్ విష్ణు ప్రియా!

సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో యాంకర్స్ గ్లామర్ డామినేషన్ ఎక్కువయ్యిందనే చెప్పాలి. కొందరు ఏ మాత్రం లిమిట్స్ లేకుండా హాట్ నెస్ తో షాక్ ఇస్తున్నారు. కొందరైతే పొట్టి దుస్తుల్లో కుర్రాళ్ళ మతి పోగేట్టుస్తున్నారు. ఆ మధ్య శ్రీముఖి పొట్టి నిక్కర్ లో చేసిన ఒక డ్యాన్ వీడియో సోషల్ మీడియాలో బాగానే షేక్ చేసింది. ఇక ఇప్పుడు మరో గ్లామరస్ యాంకర్ విష్ణుప్రియ కూడా తన హాట్ నెస్ తో షాక్ ఇచ్చింది.

ఓ ఇంగ్లీష్ పాటకు హద్దులు లేకుండా రఫ్ఫాడించేసింది. టీ షర్ట్ ను పైకి లేపి నడుము అందాలు కనిపించేలా ఘాటుగా స్టెప్పులు వేసింది. ఆ వీడియో పోస్ట్ చేస్తూ ఒక కామెంట్ కూడా చేసింది. ఫస్ట్ స్టెప్ తప్ప ఏమీ గుర్తులేదు. కానీ ఏదో అలా శృతి కలపడానికి ట్రై చేశాను అంటూ.. వివరణ ఇచ్చింది.ఇక ఆమె డ్యాన్స్ కు చాలా మంది కుర్రాళ్ళ గుండెలు కన్ఫ్యూజ్ అయ్యయి. అయితే కామెంట్ సెక్షన్ లో వాళ్లకు పొగిడే అవకాశం ఇవ్వలేదు.

ఒక్క శ్రీముఖికి మాత్రమే అవకాశం ఇచ్చింది. ‘మ్యానేజర్.. మ్యానేజ్ చేసింది.. హాటీ’ అని శ్రీముఖి కామెంట్ చేసింది. అనంతరం విష్ణుప్రియ పక్కున నవ్వేసినట్లు రియాక్షన్ ఎమోజిస్ పంపింది. మొత్తానికి లాక్ డౌన్ వల్ల కెమెరాకుకు దూరంగా ఉన్నప్పటికీ యాంకర్స్ మాత్రం గ్లామర్ డోస్ అస్సలు తగ్గించడం లేదని అర్ధమయ్యింది.


1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus