Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

  • February 25, 2026 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

శ్రీవిష్ణు హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam). ఫిబ్రవరి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది.  యుదాంత్ మారుతీరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘అల్లుడు అదుర్స్’ ‘హరోం హర’ వంటి సినిమాలు నిర్మించిన సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని తన ‘శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్’ సంస్థపై నిర్మించారు. హేమ అండ్ శాలిని సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగిందని ట్రేడ్ పండితుల సమాచారం.

Vishnu Vinyasam First Review

నిర్మాత కూడా తన గత సినిమాల ఫలితాన్ని ఈ సినిమా మరిపిస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అదే కాన్ఫిడెన్స్ తో ఆయన ఇండస్ట్రీకి చెందిన కొంతమంది స్నేహితులకి, సన్నిహితులకి, నిర్మాతలకి ఈ సినిమాని చూపించారట. సినిమా చూశాక వారు చెప్పిన టాక్ ప్రకారం.. ‘విష్ణు విన్యాసం’ ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా సాగుతుందట.

vishnu vinyasam teaser review

జాతకాలను గుడ్డిగా నమ్మే హీరో ఊహించని విధంగా హీరోయిన్ ప్రేమలో పడటం, ఆ హీరోయిన్ వేరే ఉద్దేశంతో హీరోని ప్రేమలో పడేయటం అనేది ట్విస్ట్ అని అంటున్నారు. సెకండాఫ్ లో కూడా ఫన్ బాగా వచ్చిందట. క్లైమాక్స్ లో చిన్న మెసేజ్ కూడా ఇచ్చారట.

vishnu vinyasam producer in table profits

రాజేంద్రప్రసాద్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాని తాలిపించేలా ‘విష్ణు విన్యాసం’ ఉంటుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. శ్రీవిష్ణు మార్క్ కామిడీ, స్టోరీ లైన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని యూత్ ని ఆకట్టుకుంటాయని అంటున్నారు. రథన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sreevishnu
  • #vishnu vinyasam
  • #vishnu vinyasam first review
  • #vishnu vinyasam movie
  • #vishnu vinyasam release date

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 hour ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

6 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version