Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

శ్రీ విష్ణు ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. మిడ్ రేంజ్ హీరో అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ధియేటర్లకి ఫీడింగ్ అందేలా చేస్తున్నాడు. అతని గత చిత్రం ‘సింగిల్’ సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో అతని నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

Vishnu Vinyasam

శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తి పెంచింది.యధునాథ్ మరుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు గమనిస్తే :

నైజాం 3 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర(టోటల్) 2.5 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 6 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 cr
ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్(టోటల్) 7 cr

‘విష్ణు విన్యాసం’ చిత్రానికి రూ.7 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. సోలో రిలీజ్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి. అన్ సీజన్ అయినప్పటికీ కంటెంట్ బాగుంటే.. మంచి వసూళ్లు రాబట్టగల సత్తా శ్రీవిష్ణు సినిమాలకి ఉంటుంది. మరి ఆ అవకాశాన్ని ఈ సినిమా ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటుందో చూడాలి. సినిమా పై కొంత బజ్ అయితే ఉంది.

సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus