Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vishwak Sen: వసూళ్ల లెక్కలు చెప్పి ససేమిరా అంటున్నాడుగా!

Vishwak Sen: వసూళ్ల లెక్కలు చెప్పి ససేమిరా అంటున్నాడుగా!

  • August 18, 2021 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: వసూళ్ల లెక్కలు చెప్పి ససేమిరా అంటున్నాడుగా!

‘పాగల్‌’ సినిమా ప్రచారంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం ‘పేరు మార్చుకుంటా’. సినిమా హీరో విశ్వక్‌సేన్‌ తన సినిమా మీద ఉన్న నమ్మకంతో… సినిమా ఆడకపోతే ‘పేరు మార్చేసుకుంటా’ అంటూ బహిరంగంగా ప్రకటించారు. సినిమా వచ్చింది, ఎలాంటి ఫలితం సాధించింది అనేది ప్రజలకు, ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆశించిన రీతిలో వసూళ్లు లేవని సినీ పరిశీలకులు లెక్కలు చెబుతున్నారు. అయితే విశ్వక్‌సేన్‌ మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. దానికి ఆయన కొన్ని లెక్కలు చెబుతున్నాడు.

‘పాగల్‌ ’విడుదలైనప్పటి నుండి సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న మాట ‘విశ్వక్‌సేన్‌ ఏ పేరు పెట్టుకుంటాడు’అని. ఈ చర్చ ఆ నోట ఈ నోట పడి అలా విశ్వక్‌సేన్‌ వరకు వెళ్లినట్లుంది. దానికి ఆయన ఇటీవల స్పందించారు. సినిమా విజయోత్సవం (?) సభను చిత్రబృందం ఇటీవల నిర్వహించింది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ… ‘‘సినిమా విడుదల తర్వాత చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రేక్షకులు విజయాన్ని అందించి ఆ అవసరం లేకుండా చేశారు’’ అని చెప్పారు విశ్వక్‌సేన్‌.

సినిమా విషయంలో వచ్చిన ఫలితం, ఆదరణ చూశాకే నాకర్థమైంది… నాకు మీరు తప్ప ఎవరూ మరెవరూ లేరని అని విశ్వక్‌సేన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. నన్ను కాపాడేది మీరేనని తెలిసింది అంటూ అభిమానులను ఆకాశానికెత్తే ప్రయత్నం చేశాడు. అంతేకాదు సినిమా వసూళ్ల లెక్కలు కూడా చెప్పాడు. శనివారం, ఆదివారరం చూస్తే… ₹ఆరున్నర కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది మా సినిమా అని చెబుతున్నాడు. అంటే పేరు మార్పు లేనట్లే ఇగ.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bekkem Venu Gopal
  • #Dil Raju
  • #Lucky Media
  • #Mahesh Achanta
  • #Megha Lekha

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

11 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

1 hour ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

5 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

1 day ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

1 day ago
Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version