Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: నా సినిమాలో ఆ సినిమా చాలా స్పెషల్‌: విశ్వక్‌సేన్‌

Vishwak Sen: నా సినిమాలో ఆ సినిమా చాలా స్పెషల్‌: విశ్వక్‌సేన్‌

  • July 3, 2023 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: నా సినిమాలో ఆ సినిమా చాలా స్పెషల్‌: విశ్వక్‌సేన్‌

విశ్వక్‌ సేన్‌.. పక్కా తెలంగాణ కుర్రాడు. ఆ యాస్‌, భాష, బాడీ లాంగ్వేజ్‌ భలేగా ఉంటాయి. అయితే ఆ యాసకు దూరంగా వచ్చి విశ్వక్‌సేన్‌ నటించినా బాగుంటుంది, ఆ కేపబిలిటీ ఉంది అని విమర్శకులు చెబుతుండేవారు. ఇప్పుడు వారు అనుకున్నట్లే విశ్వక్‌సేన్‌ ఆ జోన్‌ నుండి బయటకు వచ్చి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో జరుగుతోంది. చైతన్య కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలోనే ఉంటుందట. అందుకే సుమారు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్‌ పెట్టుకున్నారట. అమలాపురం మండలం పేరూరులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో కోనసీమలోని ఆప్యాయత, అనురాగాలు మరువలేనివని విశ్వక్‌ సేన్‌ చెప్పాడు. గోదావరి జిల్లాల ప్రజల ఆదరణ, కోనసీమ యాస ఎంతో బాగుంది. ఇక్కడి ప్రజలకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని విశ్వక్‌సేన్‌ చెప్పాడు.

జర్నలిజంలో మాస్‌ కమ్యూనికేషన్‌ చేశానని, అయితే నటన వైపు మక్కువతో ఇటొచ్చేశానని తెలిపాడు. ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ 2014లో చిత్రసీమకు పరిచయమయ్యానని, ఇప్పటివరకు పది సినిమాల్లో నటించానని చెప్పాడు. అయితే అన్నింట్లో ‘దాస్‌కా ధమ్కీ’ సినిమా తనకెంతో ఇష్టమని కూడా చెప్పాడు. ఇండస్ట్రీలో తనకు తారక్‌ అంటే బాగ ఇష్టమని, అతనే తన అభిమాన నటుడని కూడా చెప్పాడు.

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. ఈ సినిమాకు తొలుత మంచి టాక్‌ వచ్చినా ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయింది. దీంతో ఒకింత నిరాశ ఎదురైంది అనే చెప్పాలి. ఇటీవల ‘బూ’ సినిమా ద్వారా ఓటీటీలోకి వచ్చాడు. జియో సినిమా ఓటీటీలో ఆ సినిమా వచ్చిది. ఇప్పుడు ‘గామి’ అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. ‘దాస్‌ కా ధమ్కీ 3’ కూడా ఉంటుంది అని సమాచారం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya Krishna
  • #Hero Vishwak Sen
  • #Neha Shetty
  • #Vishwak Sen

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

35 mins ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

11 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

2 days ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version