Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: మోకాళ్ళ పై పడి ఎమోషనల్ అయిన విశ్వక్ సేన్..!

Vishwak Sen: మోకాళ్ళ పై పడి ఎమోషనల్ అయిన విశ్వక్ సేన్..!

  • May 4, 2022 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: మోకాళ్ళ పై పడి ఎమోషనల్ అయిన విశ్వక్ సేన్..!

దేవి నాగవల్లితో జరిగిన మాటల యుద్ధం పై హీరో విశ్వక్ సేన్ తన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పందించాడు. ఈ క్రమంలో ఆ ఇన్సిడెంట్ పైనే కాకుండా తన సినీ జర్నీ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “నేనెప్పుడూ చెప్పలేదు నా జర్నీ గురించి.. ‘నేను అంత కష్ట పడ్డాను ఇంత కష్టపడ్డాను అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పాలనిపిస్తుంది. బేసిక్ గా నా జర్నీలో కూడా కష్టాలున్నాయండీ.

ఎవరి ఫ్యామిలీలో అయినా సినిమా హీరో అవుతాను అంటే సడెన్ గా షాక్ అవుతారు. కానీ మా అమ్మ నాకు సపోర్ట్ గా నిలిచింది. ఆ తర్వాత మా నాన్నగారు కూడా. ఆవిడ ఓ హిట్టు సినిమా చూస్తే నీ సినిమా ఎప్పుడు అని అంటుండేది. అది కూడా నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో. మా అమ్మ నన్ను అంత నమ్మింది. అమ్మ.. ఐ లవ్ యు. ఎంతో కష్టపడి ఫిలిం ట్రైనింగ్ చేసి, డ్యాన్సులు నేర్చుకుని ఆఫీసులు చుట్టూ తిరిగి, చివరికి రూ.12 లక్షలు పెట్టి ‘వెళ్ళిపోమాకే’ అనే సినిమా తీయడం జరిగింది.

అది ఎందుకు తీశామో తెలీదు. దాన్ని ఓ నిర్మాత తీసుకోవడం… థియేటర్లో విడుదల చేయడం అదే మాకు పెద్ద సక్సెస్ సాధించిన ఫీలింగ్ ఇచ్చింది.తర్వాత వీడ్ని నేను ఎందుకు పెట్టి తీయాలి అని అనుకోకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ నాతో సినిమా తీసాడు. అందుకు నేను అతనికి ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను. నాకే వేల్యూ లేనప్పుడు నాతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా తీశాడు. ఆ తర్వాత నేను ‘ఫలక్ నుమా దాస్’ సినిమా తీసుకున్నా. దానికి మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ మీడియా మీ ముందుకు తీసుకొచ్చిన విధానం నన్ను షాక్ కు గురి చేశాయి.

నిజంగా ఓ సినిమా మీకు నచ్చితే అంతలా ఆదరించి గుండెల్లో పెట్టుకుంటారా అనే నమ్మకం ఇచ్చిన మూవీ అది. అలా సాగిపోతున్న జర్నీ ఇంకేముంటాయి రా ప్రాబ్లమ్స్ అనుకున్నా. కానీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. నాకు తెలిసి ఎదుగుదల అంటే సమస్య వచ్చినప్పుడు వెళ్లి ఇంట్లో కూర్చోవడం కాదు. సమస్య ఎక్కడ ఉన్నా దాన్ని తన్ని ఖమ్మం వచ్చి స్మైల్ వేసి పెట్టుకుని మాట్లాడటం. సో నేనెప్పుడూ నాకేదో జరిగింది.. నన్నెవడో అన్నాడు అని నేనెప్పుడూ బాధపడలేదు.

నేను బాధపడిందల్లా.. అర్ నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా..ఇంట్లో నాకు కూడా అమ్మ, నాన్న, అక్క ఉంటారు. నా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది.. అనే ఆలోచన లేకుండా ఏవో జరుగుతుంటాయి. కానీ నేను ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి.అమ్మా… నీ కొడుక్కి ఏమీ కాదు.. ఎవ్వడు ఏమీ పీకలేదు. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు అంటున్నారు.. నాకు రెస్పెక్ట్ ఇవ్వడం రాకపోతే నిన్న నోరు మూసుకుని రాకపోతుండె. నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు అందరూ చూశారు.

అవును నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు.ఇంత పెద్ద ఇండస్ట్రీలో నలుగురు కలిసి కొడితే పడిపోతానేమో.. కానీ ఆ నలుగురు నన్ను కొట్టాలి అంటే నాకు పెద్ద షెల్ ఉంది అది మీరు. నిన్న రాత్రి నుండీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో నాకు సపోర్ట్ చేస్తున్న జనాలను చూస్తుంటే ఇది రా నా ఆస్తి అని నాకు అనిపించింది. ఏంట్రా నీ పొగరు అంటే.. హ్యాష్ ట్యాగ్ విశ్వక్ సేన్ కొట్టి చూడండి.. చెప్తా. కాబట్టి మీ అందరికీ థాంక్స్..

నేను నిజంగా చెప్తున్నా ‘నా ప్లేస్ లో వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు.. కానీ నాకు ఆ ధైర్యం ఇచ్చింది మీరు. నేను చెప్పుకునేది ఒకటే రా.. ఐ లవ్ యు గయ్స్.. నాకు మీరు తప్ప ఎవ్వరూ లేర్రా” అంటూ మోకాళ్ళ పై పడి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు విశ్వక్ సేన్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Vanamlo Arjuna Kalyanam
  • #Devi Nagavalli
  • #Hero Vishwak Sen
  • #VIshwak

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

46 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

6 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

5 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

22 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

23 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version