Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

  • February 19, 2026 / 05:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

విశ్వక్ సేన్(Vishwak Sen) కెరీర్లో భీభత్సమైన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏమీ లేకపోయినా.. అతను ఎంపిక చేసుకునే స్క్రిప్ట్..లు బాగుంటాయనే మంచి పేరైతే సంపాదించుకున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘గామి’ వంటి సినిమాలు విశ్వక్ సేన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. విశ్వక్ సేన్  ని నటుడిగా కూడా మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమాలు ఇవి అని చెప్పొచ్చు.

Vishwak Sen

‘ఓరి దేవుడా’ ‘దాస్ క ధమ్కీ’  వంటి సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ గా ఓకే అనిపించాయి. ‘పాగల్’ ధియేటర్లలో ఆడలేదు కానీ ఒటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.మార్కెట్ పరంగా కూడా విశ్వక్ సేన్ కన్సిస్టెన్సీ మెయిన్టైన్ చేస్తూ వచ్చాడు. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా నుండి విశ్వక్ సేన్ ట్రాక్ తప్పాడని అర్దం చేసుకోవచ్చు. ఆ సినిమా కథ, కథనం పై వచ్చిన విమర్శలు అందరికీ తెలిసినవే.

Vishwak Sen Returned his Advance Remuneration

అటు తర్వాత విశ్వక్ చేసిన ‘మెకానిక్ రాకీ’ కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కాన్సెప్ట్ కూడా ‘భద్రమ్’ వంటి సినిమాలో వాదిండే. ఇక గతేడాది ‘వాలెంటైన్స్ డే’ కి వచ్చిన ‘లైలా’ దారుణంగా ట్రోల్ అయ్యింది. ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన ‘ఫంకీ’ కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ‘ఫంకీ’ కి విశ్వకే మైనస్ అనే విధంగా విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఈ సినిమాల మధ్యలో ‘సీతా పయనం’ అనే సినిమాని విశ్వక్ రిజెక్ట్ చేశాడు. దాని కోసం అర్జున్ సర్జా ఛాంబర్ కి ఎక్కిన సంగతి తెలిసిందే.

ఇలా అన్ని రకాలుగా విశ్వక్ ట్రాక్ తప్పాడు అనే చెప్పాలి. సో విశ్వక్ స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త వహించాలి.లేదు అంటే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతం విశ్వక్ చేతిలో ‘కల్ట్’ ‘ఈ ఎన్ ఈ’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇవి కనుక హిట్ అయితే విశ్వక్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది.

‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #ene2
  • #Funky
  • #Laila
  • #Tollywood

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

11 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

16 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

17 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version