Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Vishwak Sen: విశ్వక్‌సేన్‌ హిట్‌ సినిమాకు సీక్వెలట…!

Vishwak Sen: విశ్వక్‌సేన్‌ హిట్‌ సినిమాకు సీక్వెలట…!

  • June 8, 2021 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్‌సేన్‌ హిట్‌ సినిమాకు సీక్వెలట…!

రీమేక్‌ సినిమాలకు సీక్వెల్స్‌ అంటే… ఒరిజినల్‌ సినిమాకు సీక్వెల్‌ రావాలి అనుకుంటాం. కానీ ఇటీవల కాలంలో అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అలా టాలీవుడ్‌లో ఓ హిట్‌ రీమేక్‌కు సీక్వెల్‌ సిద్ధం కాబోతోంది. అదే ‘ఫలక్‌నుమాదాస్‌ 2’. మలయాళంలో విజయవంతం అయిన ‘అంగమలై డైరీస్‌’కు రీమేక్‌గా విశ్వక్‌సేన్‌ ‘ఫలక్‌నుమా దాస్‌’ తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ తీయాలని నిర్ణయించినట్టు విశ్వక్‌సేన్‌ తాజాగా ప్రకటించాడు. మలయాళంలో ‘అంగమలై డైరీస్‌’ చిత్రానికి సీక్వెల్‌ రాలేదు.

కానీ ‘ఫలక్‌నుమా దాస్‌’కు మాత్రం సీక్వెల్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విశ్వక్‌సేన్‌ అభిమానులకు తెలియజేశాడు. మూడేళ్ల కిత్రం జరిగిన ‘ఫలక్‌నుమా దాస్‌’ ముహూర్తం షాట్‌… నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. మరోసారి ఈ చిత్ర బృందం ‘ఫలక్‌నుమా దాస్‌ 2’ కోసం త్వరలోనే కలవబోతుంది అంటూ నాటి ఫొటోను షేర్‌ చేశాడు విశ్వక్‌సేన్‌. అక్కడ రాని సీక్వెల్‌ ఇక్కడ తీసుకురావడం వెనుక చాలా కారణం ఉందని తెలుస్తోంది. అసలైన హైదరాబాద్ చూడాలంటే ‘ఫలక్‌నుమా దాస్‌’ చూడాలి అని కొంతమంది సినిమా జనాలు అంటుంటారు.

ఎందుకంటే అంత లైవ్‌గా చూపించారు. దీంతో ఆ ఫీల్‌ను మరోసారి చూపిస్తే సరైన హిట్‌ అందుకోవచ్చు అని విశ్వక్‌సేన్‌ అనుకుంటున్నాడట. అందుకే ‘ఫలక్‌నుమా దాస్ 2’ తీస్తున్నారట. మరి ఇందులో ఏం చూపిస్తారో, కథాంశం ఏంటి అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishawak Sen
  • #Falaknuma Das
  • #Hero Vishawak Sen
  • #Paagal
  • #Vishawak

Also Read

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

related news

trending news

5 mins ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

15 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

15 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

15 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

18 hours ago

latest news

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

1 day ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

2 days ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version