Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vishwak Sen: రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ సినిమా.. ఫిక్స్ అట..!

Vishwak Sen: రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ సినిమా.. ఫిక్స్ అట..!

  • April 5, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ సినిమా.. ఫిక్స్ అట..!

మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్యనే సొంత బ్యానర్ ను స్థాపించారు. ఆల్రెడీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘రావణాసుర’ వంటి చిత్రాలు ఈ బ్యానర్లో రూపొందాయి. ‘మట్టి కుస్తీ’ అనే తమిళ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేశాడు. అలాగే యంగ్ హీరోలతో కూడా తన బ్యానర్లో సినిమాలు నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని మాదిరిగానే తక్కువ బడ్జెట్ లో మినిమమ్ గ్యారంటీ అనిపించే ప్రాజెక్టులు నిర్మించాలని రవితేజ భావిస్తున్నాడు.

ఈ క్రమంలో విశ్వక్ సేన్ (Vishwak Sen) తో ఓ సినిమా చేయాలనే ఆలోచన రవితేజకి ఉంది. ఓ కథ ఓకే అయ్యింది. విశ్వక్ కూడా రవితేజ నిర్మాణంలో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ కు కథ నచ్చినా.. అతని ఆటిట్యూడ్ తో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టి కెలికేసే రకం.

అందుకు అడ్డుపడితే సినిమాకైనా వదిలేసుకుంటాడు. అర్జున్ విషయంలో అది జరిగింది. అలాగే తన ‘దాస్ క ధమ్కీ’ సినిమాకి ముందు అనుకున్న దర్శకుడిని కూడా తీసేశాడు. రవితేజ సినిమాతో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం విశ్వక్ సేన్ .. పై నెగిటివిటీ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది.

ఎందుకంటే.. రవితేజ కూడా తాను అనుకున్నదాంట్లో కాంప్రమైజ్ అవ్వడు. కాబట్టి.. ఈ ప్రాజెక్టుని ఓకే చేసే లోపే ఈ ఇద్దరు హీరోలు కూడా అన్ని విధాలుగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే మంచిదని అంతా అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vishwak Sen
  • #Mass Maharaj Ravi Teja
  • #Ravi teja
  • #Vishwak Sen

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

40 seconds ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

2 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

20 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

21 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

43 mins ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

1 hour ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

19 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

22 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version