Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gangs of Godavari: ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డాడు… ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు!

Gangs of Godavari: ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డాడు… ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు!

  • May 11, 2024 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gangs of Godavari: ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డాడు… ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు!

మొన్నీమధ్య వరకు ఇతర సినిమాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) సినిమాను ఇప్పుడు టీమే వాయిదా వేసింది. దీంతో సుమారు ఐదు సినిమాలు ఇబ్బందికర పరిస్థితికి ఎదుర్కొంటున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? సినిమా డేట్‌ను అమాంతం రెండు వారాలు వాయిదా వేసేశారు. దీంతో ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్‌లోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఎందుకు డేట్‌ మార్చారు అని కొందరు అంటుంటే.. ఆ సినిమాల డేట్స్‌ ఏంటి? అని మరికొందరు అంటున్నారు.

గతేడాది డిసెంబర్ తొలి వారం నుండి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వవస్తోంది. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం లేటెస్ట్‌ రిలీజ్‌ డేట్‌ మే 17. ఈ మేరకు ప్రచారం కూడా స్టార్ట్‌ చేసేశారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు డేట్‌ మార్చేసింది టీమ్‌. మే 31న సినిమాను రిలీజ్‌ చేస్తాం అని లేటెస్ట్‌గా అనౌన్స్‌ చేసింది. దీంతో ఆ డేట్‌కి వద్దాం అనుకున్న అయిదు సినిమాలు కాకపోయినా.. కొన్ని డేట్‌ మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కృష్ణమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ప్రతినిధి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఆరంభం సినిమా రివ్యూ & రేటింగ్!

సుధీర్ బాబు (Sudheer Babu) ‘హరోంహర’ (Harom Hara), కార్తికేయ (Kartikeya) ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) , ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ‘గంగం గణేశా’ (Gam Gam Ganesha) , కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ‘సత్యభామ’ (Kajal’s Satyabhama) , అజయ్ ఘోష్ (Ajay Ghosh) – చాందిని చౌదరి (Chandini Chowdary) ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy) మే 31 తేదీకి రావాలని ముందుగానే ప్రచారం షురూ చేశాయి. మరి వీరిలో ఎవరు వాయిదా వేసుకుంటారో చూడాలి. అయితే మే 17 ఖాళీ అయింది కాబట్టి ప్రీపోన్‌ చేసుకునేవాళ్లూ ఉన్నారు అని అంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

ఇన్నాళ్లూ ఇతర సినిమాల వాయిదాల వల్ల ఆలస్యమై… ఒకానొక సమయంలో ‘ఇప్పుడు కానీ వాయిదా పడితే నేను ఇక ప్రచారంలో కనిపించను’ అని విశ్వక్‌సేన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సినిమా వాయిదా పడటంతో మిగిలిన సినిమాల తేదీలను మార్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఈసారి వాయిదా ఐపీఎల్‌ వల్లనేమో అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gangs of Godavari -
  • #Vishwak Sen

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version