Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishwak Sen, Balakrishna: బాలయ్య మూవీ ఛాన్స్ గుట్టువిప్పిన విశ్వక్.. ఏం చెప్పారంటే?

Vishwak Sen, Balakrishna: బాలయ్య మూవీ ఛాన్స్ గుట్టువిప్పిన విశ్వక్.. ఏం చెప్పారంటే?

  • March 6, 2024 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen, Balakrishna: బాలయ్య మూవీ ఛాన్స్ గుట్టువిప్పిన విశ్వక్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య (Nandamuri Balakrishna) ప్రస్తుతం బాబీ (K. S. Ravindra) సినిమాతో బిజీగా ఉండగా పొలిటికల్ కార్యక్రమాల వల్ల బాలయ్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల విశ్వక్ సేన్ (Vishwak Sen) ఆ ఆఫర్ ను వదులుకున్నారు. అయితే గామి (Gaami) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేయడం గురించి విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్యతో మూవీ ఆఫర్ ను నేను వదులుకోలేదని ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. బాలయ్యతో అంతకంటే మంచి సినిమాలో, అంతకంటే మంచి రోల్ లో చేయాలని నేను అనుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. బాలయ్య తన ఫేవరెట్ హీరో అని ఆయనతో చేసే సినిమా సైతం భారీ స్థాయిలోనే ఉండాలని నేను ఫీలవుతానని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు.

బాలయ్య మూవీ ఆఫర్ వచ్చిన కథ బాగుందని అయితే తాను అంతకు మించి ఆశిస్తున్నానని విశ్వక్ సేన్ వెల్లడించారు. భవిష్యత్తులో బాలయ్య, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో సినిమా ఖాయమని అయితే సినిమా రావడానికి చాలా సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య, విశ్వక్ సేన్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

విశ్వక్ సేన్ కొన్ని వారాల గ్యాప్ లోనే గామి, (Gangs of Godavari) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించి విశ్వక్ సేన్ రేంజ్ ను మరింత పెంచాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ పారితోషికం 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రముఖ బ్యానర్లలో వరుస ఆఫర్లతో విశ్వక్ సేన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Vishwak Sen

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version