Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Viswam: విశ్వంతో శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా!

Viswam: విశ్వంతో శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా!

  • September 3, 2024 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswam: విశ్వంతో శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా!

తన ప్రాభవం కోల్పోయి, ఉనికి చాటుకోవడం కోసం నానా తంటాలు పడుతున్న దర్శకుల్లో శ్రీనువైట్ల (Sreenu Vaitla) ఒకరు. ఆయన మునుపటి చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్ గా నిలవడం, ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో నటించడానికి పెద్ద హీరోలెవరూ ఆసక్తి కనబరచకపోవడంతో చాన్నాళ్లుగా ఖాళీగా ఉండిపోయాడు. ఎట్టకేలకు గోపీచంద్ తో కథ ఒకే చేయించుకొని “విశ్వం” (Viswam) అనే సినిమాను మొదలెట్టాడు. ఈ సినిమా శ్రీనువైట్లతోపాటు గోపీచంద్ (Gopichand ) కు కూడా చాలా కీలకం.

Viswam

“విశ్వం” టీజర్ ఇవాళ విడుదలైంది. టీజర్ మొత్తం శ్రీనువైట్ల మార్క్ కామెడీ & కొద్దిపాటి యాక్షన్ తో నింపేశారు. “నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా అంటే.. నాకు గీతా ఆర్ట్స్ & ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప ఏమీ తెలీదు” అనే పంచ్ డైలాగ్ బాగా పేలింది. అలాగే.. గోపీచంద్ తో చెప్పించిన.. “కొట్టారు తీసుకున్నాం.. రేపు మాకు టైం వస్తుంది. మేము కొడతాం…!!” అనే డైలాగ్ బాగా వర్కవుటయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈ డైలాగ్ జగన్ ఎలక్షన్స్ ను ఉద్దేశించి చెప్పినది కావడం, 2019లో జగన్ గెలిచిన తర్వాత ఆ ఆడియో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు శ్రీనువైట్ల తన సినిమా కోసం వాడేయడం బాగా సెట్ అయ్యింది. ఇకపోతే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న “విశ్వం” టీజర్ కంటెంట్ వరకు బానే ఉంది. ముఖ్యంగా.. కావ్య థాపర్ (Kavya Thapar) మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. మరి ఈ సినిమాతోనైనా శ్రీనువైట్ల & గోపీచంద్ తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలుగుతారో లేదో చూడాలి.

ఇకపోతే.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. అదే తరుణంలో.. రజనీకాంత్ (Rajinikanth) “వేట్టయన్” (Vettaiyan) కూడా ఉండడంతో.. ఏకంగా రజనీకాంత్ సినిమాతో టక్కర్ కొట్టే రేంజ్ గోపీచంద్ & శ్రీనువైట్లకు ఉందా అనే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. మరి ఇన్ని ఒడిదుడుకులను “విశ్వం” బృందం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

కొడుకు కెరీర్..కి బూస్టప్ ఇచ్చేందుకు రెడీ అయిన బాలకృష్ణ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kavya Thapar
  • #Sreenu Vaitla
  • #Viswam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

22 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version