Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: కొడుకు కెరీర్..కి బూస్టప్ ఇచ్చేందుకు రెడీ అయిన బాలకృష్ణ..!

Balakrishna: కొడుకు కెరీర్..కి బూస్టప్ ఇచ్చేందుకు రెడీ అయిన బాలకృష్ణ..!

  • September 3, 2024 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కొడుకు కెరీర్..కి బూస్టప్ ఇచ్చేందుకు రెడీ అయిన బాలకృష్ణ..!

మరో 4 రోజుల్లో బాలకృష్ణ (Balakrishna)  తనయుడు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టాక్ నడుస్తుంది. రామకృష్ణ స్టూడియోస్…లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సహా.. ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ‘ఎస్.ఎల్.వి క్రియేషన్స్’ సంస్థ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశాలు ఉన్నాయట.

Balakrishna

స్క్రిప్ట్ 90 శాతం ఒకే అయ్యింది అని తెలుస్తుంది. మరో 2 రోజుల్లో బాలయ్య ఫైనల్ వెర్షన్ వింటారట. ప్రశాంత్ వర్మ పై బాలయ్యకి నమ్మకం ఎక్కువ. ‘అన్ స్టాపబుల్’ కి వర్క్ చేసినప్పటి నుండి ప్రశాంత్ వర్మ బాలయ్యకి చాలా క్లోజ్ అయ్యాడు. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా ‘హనుమాన్’ (Hanuman) లా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ లో భాగమని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో కూడా క్లైమాక్స్ లో మైథలాజికల్ టచ్ ఉంటుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

అందులో భాగంగా.. బాలయ్య శ్రీకృష్ణుడిగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గతంలో ‘పాండురంగడు’ (Pandurangadu) అనే సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపించారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (NTR: Kathanayakudu) లో కూడా ఓ సన్నివేశంలో ఆయన శ్రీకృష్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. పౌరాణికాల్లోని ఎలాంటి పాత్ర చేసినా..

ది బెస్ట్ ఇవ్వడం నందమూరి ఫ్యామిలీకి అలవాటు. ‘శ్రీరామరాజ్యం’ (Sri Rama Rajyam) లో శ్రీరాముని పాత్ర కోసం బాలయ్య చాలా కష్టపడ్డారు. ఆ పాత్ర చేసినన్ని రోజులు నిష్ఠగా వ్యవహరించేవారట. డైలాగులు కూడా అలవోకగా చెప్పేస్తారు బాలయ్య (Balakrishna) . తన కొడుకు సినిమాకి మైలేజ్ అందించడానికి ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరించినట్టు స్పష్టమవుతుంది.

బాలయ్య కొడుకుతో పాటు చిన్న కూతురు కూడా సినీ రంగప్రవేశానికి రెడీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagna

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

16 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

17 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version