Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Viswam , Mr Bachchan: ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీగా ‘మిస్టర్ బచ్చన్’.. ఇదేం ట్విస్టు..!

Viswam , Mr Bachchan: ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీగా ‘మిస్టర్ బచ్చన్’.. ఇదేం ట్విస్టు..!

  • July 8, 2024 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswam , Mr Bachchan: ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీగా ‘మిస్టర్ బచ్చన్’.. ఇదేం ట్విస్టు..!

వాస్తవానికి ఆగస్టు 15 కి ‘పుష్ప 2’ (Pushpa 2)  రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ కాకపోవడం వల్ల డిసెంబర్ 6కి వాయిదా పడింది. ఆగస్టు 15 అనేది పాన్ ఇండియా సినిమాలకి మంచి డేట్ అని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వల్ల కలెక్షన్స్ బాగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అలాగే టాక్ బాగుంటే లాంగ్ రన్ కి కూడా ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ ఛాన్స్ అస్సలు మిస్ కాకూడదని ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ముందుగా రేసులోకి వచ్చింది.

ఆ తర్వాత గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) ..ల ‘విశ్వం’ (Viswam) కోసం కూడా ఈ డేట్ అనుకున్నారు. కానీ ఆ టైంకి షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేకపోవడం వల్ల లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) నటించిన ‘ఆయ్’, నివేదా థామస్ (Nivetha Thomas) ’35’ వంటి చిత్రాలు కూడా అదే డేట్ కి అనౌన్స్ చేశారు. ఇవేవీ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీ కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

టీం కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉంది. కానీ అనూహ్యంగా ఆగస్టు 15 కి రవితేజ (Ravi Teja)  – హరీష్ శంకర్ (Harish Shankar) ..ల ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. బాలీవుడ్లో రూపొందిన ‘రైడ్’ కి ఇది రీమేక్. సో ‘డబుల్ ఇస్మార్ట్’ కి గట్టి పోటీ ఇచ్చే సినిమా ‘మిస్టర్ బచ్చన్’ అనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Mr Bachchan
  • #Ravi teja
  • #Srinu vaitla
  • #Viswam

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version